Jump to content

రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.33.76 కోట్లు


Hydrockers

Recommended Posts

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌లో రాష్ట్రానికి మరో రూ.33.76 కోట్లు ఆదా అయింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్‌కార్డుల కొనుగోలులో ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళింది. ఓపెన్‌ మార్కెట్‌లో నెలవారీ పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీలు రూ.199 ఉండగా, రివర్స్‌ ఆక్షన్‌లో రూ.92.04లకే  ఎయిర్‌టెల్‌ బిడ్డింగ్‌ దక్కించుకుంది. ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్ ప్రక్రియ ఏపీప్రభుత్వం నిర్వహించింది. ఫైనాన్షియల్ బిడ్‌లను ఈనెల 6న ఏపీటీఎస్‌ తెరిచింది. ఎల్1 కంపెనీ, 4జీ సిమ్లకు మూడేళ్లకు రూ.121.54  కోట్ల  టెండర్ దాఖలు చేసింది.

 

ఈ నెల 7న రూ. 121.54 కోట్ల ప్రారంభ ధరగా రివర్స్టెండరింగ్‌ ఆక్షన్‌లో రూ.87.77 కోట్లకు ఎయిర్‌టెల్‌ టెండర్‌ దక్కించుకుంది. దీంతో రివర్స్‌ ఆక్షన్‌లో ప్రభుత్వానికి రూ.33.76 కోట్లు ఆదా అవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 4జీ సీమ్‌లకు చెల్లించే నెలవారీ పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీలు రూ.92.04కి తగ్గిందని ఏపీటీఎస్‌ తెలిపింది. అన్‌లిమిటెడ్‌ నేషనల్‌ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 4జీ వేగంతో 1 జీబీ డేటాను ఎయిర్‌ టెల్‌ కంపెనీ ఇవ్వనుంది.

Link to comment
Share on other sites

ఈ techniques చిన్న పిల్లలు కి కూడా తెలుసు..

50 రూపాయలు అమ్మే వస్తువు ని MSRP 125 but 50% discount అని అమ్మడం.. 

Link to comment
Share on other sites

16 minutes ago, nag_mama said:

asalu ee telangana teddies ki Ap mida antha prema endukoo, peru venakala toka vundante chaalu vaadu ye state ayina, donga ayina, lafoot ayina blind ga support cheyyadame

NBJCbki.gif 

Politics lo Mana party naa or Mana state as kadha anevi vundavu . Only Mana vada kadha anedhi  matter ( Rao Ramesh Gabbar Singh lo antadu ga)

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Sachin200 said:

Politics lo Mana party naa or Mana state as kadha anevi vundavu . Only Mana vada kadha anedhi  matter ( Rao Ramesh Gabbar Singh lo antadu ga)

HzSEpi.gif

akkada kuda mana dominatione antaavu, kikku raa kikku

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Polavaram reverse tendering valla quality work avvadu Ani briefed pulkas.

Deeniki em antaaro. 

uncle...asalu polavaram retendering valla stateki vache labam ento cheppi naa kallu teripinchu noo

Link to comment
Share on other sites

6 hours ago, snoww said:

Polavaram reverse tendering valla quality work avvadu Ani briefed pulkas.

Deeniki em antaaro. 

Polavaram lo megha ki ichina prices old rates repu price escalation pedithe reverse ke reverse avudhi

Link to comment
Share on other sites

6 hours ago, Hitman said:

ఈ techniques చిన్న పిల్లలు కి కూడా తెలుసు..

50 రూపాయలు అమ్మే వస్తువు ని MSRP 125 but 50% discount అని అమ్మడం.. 

U nailed it .. grama volunteers ni A1 vachaka petadu anukunta kadha.. mala reverse tender endhi ... veelu veela manasakhi leni sakhi kara pathram 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...