Assam_Bhayya Posted January 2, 2020 Report Share Posted January 2, 2020 ee thata chaalaa nasty pellow va, naughty things lo kuda manolle kavale, very disciplined https://www.andhrawishesh.com/378-telugu-headlines-top-stories/26677-rayapati-tara-choudary-connection-revelations.html http://www.teluguone.com/tmdb/latest news/Tara-Chowdary-Still-Haunting-Congress-MP-Rayapati-en-14617c25.html Quote Link to comment Share on other sites More sharing options...
Migilindi23 Posted January 3, 2020 Report Share Posted January 3, 2020 మాపీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపుపై మాజీ ఎంపీరాయపాటి సాంబశివరావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియా కి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్ డైవర్ట్ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted January 3, 2020 Report Share Posted January 3, 2020 12 hours ago, Joker_007 said: veedu paisal kosam pakka desham lo Imran Khan party ki jump avvammanna jump avuthadu ...... deeni goorchi discussion waste.... evaru . Baboraa ?? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.