Jump to content

Rayapati kooda jump aa BJP ki ?


snoww

Recommended Posts

మాపీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: నిధుల మళ్లింపుపై మాజీ ఎంపీరాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియా కి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో  పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై ఇప్పటికే  సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్‌ డైవర్ట్‌ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్‌,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి.

Link to comment
Share on other sites

12 hours ago, Joker_007 said:

veedu paisal kosam pakka desham lo Imran Khan party ki jump avvammanna jump avuthadu ...... deeni goorchi discussion waste....

evaru . Baboraa ??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...