Jump to content

Recommended Posts

Posted
2 minutes ago, chittimallu_14 said:

dheeni face ki short films lo heroine pakkana friend ki neighbour roles suit aithai 

ya ba pottidi heroine ela ayindo

Posted
1 minute ago, tamu said:

ya ba pottidi heroine ela ayindo

Thanks to layers of makeup 

 

Posted

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపే ఉంది. 'శతమానం భవతి'.. 'అ ఆ' లాంటి సూపర్ హిట్లు ఆమె లిస్టులో ఉన్నాయి. అయితే ఈమధ్య అనుపమ కెరీర్ స్లో అయింది. 'ఉన్నది ఒకటే జిందగీ'.. 'కృష్ణార్జున యుద్ధం'.. 'తేజ్ ఐ లవ్ యూ'.. 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో అనుపమ డీలా పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన 'రాక్షసుడు' విజయం సాధించడంతో కొంత రిలీఫ్ దక్కింది. రిలీఫ్ దక్కింది కానీ క్రేజీ ఆఫర్లు మాత్రం రావడం లేదు.

 



కెరీర్ మొదట్లో అనుపమ మీడియం రేంజ్ హీరోలతో నటించింది కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడూ అవకాశం దక్కలేదు. ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలలో కూడా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో ఒకే ఆఫర్ ఉందట. దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్న హీరో డెబ్యూ సినిమా లో అనుపమకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని సమాచారం. డెబ్యూ హీరోల సినిమాల సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏదో చేతిలో ఒక ఆఫర్ ఉందని చెప్పుకునేందుకు పనికొస్తుంది కానీ క్రేజీ ఆఫర్ మాత్రం కాదు.

ఈ సినిమా తప్ప అనుపమకు చేతిలో మరో ఆఫర్ లేదు. దీంతో అనుపమ కెరీర్ కు టాలీవుడ్ లో దాదాపు గా ఫుల్ స్టాప్ పడ్డట్టేనని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ జర్నీ ప్రారంభించిన అనుపమ కెరీర్ లో ఇలా గడ్డుపరిస్థితి ఎదుర్కోవడం ఆశ్చర్యకరమే. మరి దిల్ రాజు కాంపౌండ్ సినిమా అనుపమ కు కెరీర్ కు మేలు చేస్తుందేమో వేచి చూడాలి.

Posted
8 minutes ago, tamu said:

దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్న హీరో డెబ్యూ సినిమా లో అనుపమకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని సమాచారం.

Image result for nah gif

  • Haha 1
Posted
37 minutes ago, chittimallu_14 said:

dheeni face ki short films lo heroine pakkana friend ki neighbour roles suit aithai 

She’s marriage material vuncle 😄

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...