Jump to content

Basketdoll Basketdoll you are rotating around me - Full Video song


pencil

Recommended Posts

1 minute ago, nag_mama said:

 

పూజ్యమైన సూర్య కిరణాలు తెల్లవారుజామున వచ్చి ప్రకాశవంతమైన రంగోలిని వేశాయి చిలుక ముక్కు ఒకటి చీకటిగా ఉండి అలంకరణలు పూర్తి చేసింది

Rofl is this for real ???? Hilarious translation 

Link to comment
Share on other sites

7 minutes ago, nag_mama said:

 

Sweat elixir in the sun can increase confidence in heartburn Can you compare the fortunes of tomorrow with the light of the blame

 

4 minutes ago, Mirage said:

Idedo prescription medication laaga undi

ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా

Link to comment
Share on other sites

15 hours ago, Mirage said:

The venerable sun rays came at dawn and laid the bright rangoli

the parrot beaked one came while it was dark and completed decorations (not an exact translation of the phrase)

Velugu rekhalavaru telavari tamochi 

 

  • Like 1
Link to comment
Share on other sites

మనసుపడే కానుకా... అందించనా ప్రేమికా దహించితే కోరికా... సహించకే గోపికా అదిరేటి అధరాల ఆనా

Link to comment
Share on other sites

దాగలేక సోకుల సైగ వేడి పెంచేసిందే

ఆగలేక రేగే దాకా ఏడిపించేసిందే

వామ్మో వాయ్యో అన్నా వినలేదే వేగం

ఆహా ఊహూ అంటూ కురిసింది తాపం

అల్లేసినా గిల్లేసినా బాగానే ఉందే కొత్తగా..

Link to comment
Share on other sites

9 minutes ago, nag_mama said:

తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే

 

Deenni English lo translate cheyala?

Link to comment
Share on other sites

నీ పేరే పలవరించే నాలోనీ ఆశలు

మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు

తెరిచిన కనులే కలలకు నెలవై

కదలని పెదవే కవితలు చదివే

 

Link to comment
Share on other sites

14 minutes ago, nag_mama said:

తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే

 

Raalipoye puvva neeku ragalenduke

Link to comment
Share on other sites

నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా కలువ నీవే హా హా శశిని నేనే హా

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...