Jump to content

Swine flu in Hyderabad


kakatiya

Recommended Posts

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం

అమీర్‌పేట‌: ఓ వైపు నగరంలో కరోనా కేసు నమోదవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, మరోవైపు స్వైన్‌ఫ్లూ కూడా కలకలం రేపుతోంది. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. నగరంలోని పేట్లబురుజులో 9 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురవ్వగా వారిని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారిలో ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు గుర్తించారు. మిగిలిన 8 మందిని డిశ్చార్జి చేసి, స్వైన్‌ఫ్లూ సోకిన ఒకరిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

Idi mana degara regular epidemic lekka ayindi...every year suttuam supu chuddanika vachinatu vastundi..

Immunity building in the community, good only

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...