Jump to content

ilanti dikkumalina questions ela adugutunnav - వాళ్లు మాచర్ల ఎందుకు వెళ్లారు? : బొత్స


utterwaste

Recommended Posts

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపాదే గెలుపని ప్రతిపక్షనేత చంద్రబాబుకు అర్థమైందని.. అందుకే కుట్రలు పన్నుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారన్నారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ 10 కార్లు వేసుకుని మాచర్ల వెళ్లి హల్‌ చల్‌ చేశారని.. అసలు వాళ్లు మాచర్ల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని బొత్స నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెదేపా విధ్వంసాలు సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఎన్ని కుట్రలు, విధ్వంసాలు సృష్టించినా సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు. చంద్రబాబు పోలీసుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్ల తెదేపా పాలనలో వైకాపా నేతల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో తమకు గుర్తుందని.. అయినా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స స్పష్టం చేశారు.

11brk-botsa1a.jpg

Link to comment
Share on other sites

Editey emundhi le galli lo cheap liquor donga Sara ammey vaadu minister aipoyadhu. Jagan and vaala mother ni tithi ippudu vaala party lone minister ayyadhu. Anything can happen in politics.

 

Link to comment
Share on other sites

8 minutes ago, Ironfist said:

Editey emundhi le galli lo cheap liquor donga Sara ammey vaadu minister aipoyadhu. Jagan and vaala mother ni tithi ippudu vaala party lone minister ayyadhu. Anything can happen in politics.

 

Time bad Kiran Kumar Reddy time lo CM avvalsina vadu ela ayyadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...