Mr Mirchi Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 ఐతే కరోనాకు ప్రపంచంలో తొలిసారి మందు కనిపెట్టిన దేశంగా ఇండియా పేరు వినిపిస్తుండటం గమనార్హం. జైపూర్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్యుల బృందం కరోనాకు మందు కనిపెట్టినట్లు నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుండటం విశేషం. ఇటలీకి చెందిన 16 మంది టూరిస్టులకు కరోనా ఉన్నట్లు జైపూర్‌లో గుర్తించడం.. వాళ్లను వారం కిందట ఆసుపత్రిలో చేర్చడం తెలిసిన సంగతే. వీళ్ల కోసం ప్రత్యేక వైద్య బృందం పని చేస్తుండగా.. వీరంతా కలిసి వాళ్లను ట్రీట్ చేసే క్రమంలో కరోనాకు మందు కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల్నే కలిపి కరోనాకు కొత్త మందు సృష్టించిందట ఈ బృందం. నాలుగు రకాల మందుల కలయికతో ఈ కొత్త మందు తయారు చేసి ఓ పేషెంట్‌కు ఇవ్వగా అతను కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ మందుకు ఉన్నత వైద్యుల అనుమతి కూడా లభించిందని.. ఇంకొన్ని ప్రయోగాల అనంతరం దీన్ని అధికారికంగా కరోనా మందుగా ప్రకటిస్తారని.. ప్రపంచమంతా దీన్ని అనుసరించే అవకాశముందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Guest Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 vodka ani already declared kada Quote Link to comment Share on other sites More sharing options...
Meeku_istha Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 @ShwethaNaidu donkey already declared garlic water Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 2 minutes ago, Meeku_istha said: @ShwethaNaidu donkey already declared garlic water Quote Link to comment Share on other sites More sharing options...
xano917 Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 #WhatAppUniversity Quote Link to comment Share on other sites More sharing options...
ShwethaNaidu Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 1 hour ago, Meeku_istha said: @ShwethaNaidu donkey already declared garlic water Buffalo 🐃 Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 4 minutes ago, Pitta said: Politicians ke osthundi corona me maama ni test chepinchukomanu !! Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 1 hour ago, Mr Mirchi said: ఐతే కరోనాకు ప్రపంచంలో తొలిసారి మందు కనిపెట్టిన దేశంగా ఇండియా పేరు వినిపిస్తుండటం గమనార్హం. జైపూర్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్యుల బృందం కరోనాకు మందు కనిపెట్టినట్లు నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుండటం విశేషం. ఇటలీకి చెందిన 16 మంది టూరిస్టులకు కరోనా ఉన్నట్లు జైపూర్‌లో గుర్తించడం.. వాళ్లను వారం కిందట ఆసుపత్రిలో చేర్చడం తెలిసిన సంగతే. వీళ్ల కోసం ప్రత్యేక వైద్య బృందం పని చేస్తుండగా.. వీరంతా కలిసి వాళ్లను ట్రీట్ చేసే క్రమంలో కరోనాకు మందు కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల్నే కలిపి కరోనాకు కొత్త మందు సృష్టించిందట ఈ బృందం. నాలుగు రకాల మందుల కలయికతో ఈ కొత్త మందు తయారు చేసి ఓ పేషెంట్‌కు ఇవ్వగా అతను కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ మందుకు ఉన్నత వైద్యుల అనుమతి కూడా లభించిందని.. ఇంకొన్ని ప్రయోగాల అనంతరం దీన్ని అధికారికంగా కరోనా మందుగా ప్రకటిస్తారని.. ప్రపంచమంతా దీన్ని అనుసరించే అవకాశముందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
mirchi_bajji Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 kastha garlic powder theskoni ..... Quote Link to comment Share on other sites More sharing options...
Ellen Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 Endi vaayya ee whatsapp University post lu nijam ankuntaru Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted March 13, 2020 Author Report Share Posted March 13, 2020 27 minutes ago, Ellen said: Endi vaayya ee whatsapp University post lu nijam ankuntaru tupaki or cinjosh lo numdi copied nenu...idhi thuss ithe daya chesi e thread ni ignore cheyandi prajalaraaa.......aallll thuuuch ithe Quote Link to comment Share on other sites More sharing options...
Ellen Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 Just now, Mr Mirchi said: tupaki or cinjosh lo numdi copied nenu...idhi thuss ithe daya chesi e thread ni ignore cheyandi prajalaraaa.......aallll thuuuch ithe Acham propaganda post laga anipichindi naaakaite....Nice gif Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 One line lo pls Quote Link to comment Share on other sites More sharing options...
TamrajKilvish Posted March 13, 2020 Report Share Posted March 13, 2020 Fake news Fact entante Spain lo oka elderly person ki hiv drug administer chesi full recovery sadhincharu. Taking cue from this India lo oka case lo ee line of treatment follow ayi success ayyaru. There is no drug to kill corona virus as of now but potential drugs are being tested. They are Remdesivir Kaletra Actemra Ampligen Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.