Jump to content

corona ki mandhu ???

Mr Mirchi

Recommended Posts

ఐతే కరోనాకు ప్రపంచంలో తొలిసారి మందు కనిపెట్టిన దేశంగా ఇండియా పేరు వినిపిస్తుండటం గమనార్హం. జైపూర్లోని ఒక ఆసుపత్రిలో వైద్యుల బృందం కరోనాకు మందు కనిపెట్టినట్లు నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుండటం విశేషం. ఇటలీకి చెందిన 16 మంది టూరిస్టులకు కరోనా ఉన్నట్లు జైపూర్లో గుర్తించడం.. వాళ్లను వారం కిందట ఆసుపత్రిలో చేర్చడం తెలిసిన సంగతే. వీళ్ల కోసం ప్రత్యేక వైద్య బృందం పని చేస్తుండగా.. వీరంతా కలిసి వాళ్లను ట్రీట్ చేసే క్రమంలో కరోనాకు మందు కనిపెట్టినట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల్నే కలిపి కరోనాకు కొత్త మందు సృష్టించిందట ఈ బృందం. నాలుగు రకాల మందుల కలయికతో ఈ కొత్త మందు తయారు చేసి ఓ పేషెంట్‌కు ఇవ్వగా అతను కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ మందుకు ఉన్నత వైద్యుల అనుమతి కూడా లభించిందని.. ఇంకొన్ని ప్రయోగాల అనంతరం దీన్ని అధికారికంగా కరోనా మందుగా ప్రకటిస్తారని.. ప్రపంచమంతా దీన్ని అనుసరించే అవకాశముందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Mr Mirchi said:

anulom+vilom.gif

Link to comment
Share on other sites

27 minutes ago, Ellen said:

Endi vaayya ee whatsapp University post lu nijam ankuntaru

tupaki or cinjosh lo numdi copied nenu...idhi thuss ithe daya chesi e thread ni ignore cheyandi prajalaraaa.......aallll thuuuch ithe

Image result for avs telugu gif

Link to comment
Share on other sites

Just now, Mr Mirchi said:

tupaki or cinjosh lo numdi copied nenu...idhi thuss ithe daya chesi e thread ni ignore cheyandi prajalaraaa.......aallll thuuuch ithe

Image result for avs telugu gif

Acham propaganda post laga anipichindi naaakaite....Nice gif

Link to comment
Share on other sites

Fake news

Fact entante Spain lo oka elderly person ki hiv drug administer chesi full recovery sadhincharu.

Taking cue from this India lo oka case lo ee line of treatment follow ayi success ayyaru.

There is no drug to kill corona virus as of now but potential drugs are being tested. They are

Remdesivir

Kaletra

Actemra

Ampligen

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...