Jump to content

Biopic on RGV, Revenge Being Executed

Recommended Posts

Posted

ఒరే త్రాపీ… మహాపాపి కురూపి నిన్ను చూడంగనే వచ్చు హై లెవల్ బి.పి ముండమోపి జిరాఫి నిన్ను తెగ్గోస్తే లోకీనికే పిచ్చ హేపీ.. అంక ఛండాలుడా బంక బధిరాంధుడా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా..

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠ నాళంబు కక్కూస గొట్టంబు నీ కళ్ళలో కళ్ళు నీ బుర్రలో బురద నీ పల్కులే చెత్త… నీ జన్మ డ్రైనేజీ.. నువ్వో దగుల్బాజీ, ఏబ్రాసి, చప్రాసి, సన్నాసివి…

అశుద్ధ స్వరూప అబద్ద ప్రలాప

పింగు బొంగైన పింజారిగా…

గొగ్గేసిన బచ్చా కొవ్వెక్కిన లుచ్ఛా

పగిలేను నీ పుచ్చె తీరెను నా కచ్చ

నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా…

భ్రష్టాతి భ్రష్ట పరాకాష్టకెళ్ళావు

దుష్టత్వమందున్ ముదనష్టుడా, త్రాష్టుడా.. కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షయ రోగి ఉచ్చిష్టమా…

ఒరే పళ్ళకిచ్చీ అరే చిల్లి గోచీ నీ పిచ్చి పోగొట్టుగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెన్ టచ్ గా..

ఒరే పాచి మొహమా, నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరిగా..

పెద్ద ఇడియట్ వి సద్ది పెసరట్టువి పిచ్చి టేస్టున్న శాడిస్టువి గజ్జి పాదాల మరుగుజ్జువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి.. వేలువి.. యా.. యా..యా..

ఒరే అక్కు పక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా..

నువ్వు చుంచెలుక గొద్దెవి రాబందు రెట్టవి.. బొద్దింక కేశానివి

సీమ్పంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకీకవి.. నువ్వు చుంచు డాంకీవి యోచించు మంకీవి కుడితిలో చిట్టెలుకవి.

మునిసిపాలిటి పందికి మూత్రపిండానివి ఎద్దు మొండానివి సృష్టిలో మొత్తంలో శుంఠానివి..

ఒరె పేడ తట్టా…

అరె చెత్త బుట్టా

అరె గడ్డి పోచా

అరె నార పీచా

ఒరె తుప్పు మేకా

అరె పంది తోకా

ఒరె వానపాము

ఇలా తొక్కుతాము

ఒరె గౌడి గేదె

ఇదే బడిత పూజ

సెంటిమెంటన్నదే లేని పెంటాసురా.. ఆ.. ఆ.. నిన్ను తిట్టంగ నేనెంతవాడన్, దురాత్మా.. ఏడేడు లోకాల భాషలకే శోషాచ్చి మూ ర్ఛిల్లురా మహాబండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా..

రావరావో బోడి వెధవా రావ రావో అంట్ల వెధవా రావరావో చచ్చు వెధవా వెధవన్నర వెధవ ముప్పావు వెధవ పరిపూర్ణ వెధవ చావరా చావరా చావు చావు… థూ….

Posted
21 hours ago, JaiTDP said:

REvenge aa  - padukunna Gaadidhani/Simhaanni lepi thanninchukuntaaru chudu :giggle:

anthee ayyiddi

Posted
7 hours ago, Kool_SRG said:

Ee lyrics apt ga set cheyyochu RGV ki @3$%

Posted

Eedni asalu entertain chesi tappu chesaru 

Boothu kitti gadu Baga chesadu  vallaki petadu.  Unofficial ga jagga batch chesaru recent movie varaku, veelaki pedatadu . 

Waste gadu

Posted
On 4/1/2020 at 10:28 AM, Ara_Tenkai said:

Motham teginchinavanni evari emi cheyaleru..he will openly admit everything.

Posted
On 4/1/2020 at 10:22 AM, Kool_SRG said:

Jonnavithulla thakkuvemi kaadhu he is expert writer & kavi , oka range lo esukuntaadu since he already told openly to RGV...

RGV gaaniki moodindhi ani na feel...

@pagati_kalalu

Posted
7 hours ago, Kool_SRG said:

ఒరే త్రాపీ… మహాపాపి కురూపి నిన్ను చూడంగనే వచ్చు హై లెవల్ బి.పి ముండమోపి జిరాఫి నిన్ను తెగ్గోస్తే లోకీనికే పిచ్చ హేపీ.. అంక ఛండాలుడా బంక బధిరాంధుడా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా..

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠ నాళంబు కక్కూస గొట్టంబు నీ కళ్ళలో కళ్ళు నీ బుర్రలో బురద నీ పల్కులే చెత్త… నీ జన్మ డ్రైనేజీ.. నువ్వో దగుల్బాజీ, ఏబ్రాసి, చప్రాసి, సన్నాసివి…

అశుద్ధ స్వరూప అబద్ద ప్రలాప

పింగు బొంగైన పింజారిగా…

గొగ్గేసిన బచ్చా కొవ్వెక్కిన లుచ్ఛా

పగిలేను నీ పుచ్చె తీరెను నా కచ్చ

నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా…

భ్రష్టాతి భ్రష్ట పరాకాష్టకెళ్ళావు

దుష్టత్వమందున్ ముదనష్టుడా, త్రాష్టుడా.. కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షయ రోగి ఉచ్చిష్టమా…

ఒరే పళ్ళకిచ్చీ అరే చిల్లి గోచీ నీ పిచ్చి పోగొట్టుగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెన్ టచ్ గా..

ఒరే పాచి మొహమా, నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరిగా..

పెద్ద ఇడియట్ వి సద్ది పెసరట్టువి పిచ్చి టేస్టున్న శాడిస్టువి గజ్జి పాదాల మరుగుజ్జువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి.. వేలువి.. యా.. యా..యా..

ఒరే అక్కు పక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా..

నువ్వు చుంచెలుక గొద్దెవి రాబందు రెట్టవి.. బొద్దింక కేశానివి

సీమ్పంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకీకవి.. నువ్వు చుంచు డాంకీవి యోచించు మంకీవి కుడితిలో చిట్టెలుకవి.

మునిసిపాలిటి పందికి మూత్రపిండానివి ఎద్దు మొండానివి సృష్టిలో మొత్తంలో శుంఠానివి..

ఒరె పేడ తట్టా…

అరె చెత్త బుట్టా

అరె గడ్డి పోచా

అరె నార పీచా

ఒరె తుప్పు మేకా

అరె పంది తోకా

ఒరె వానపాము

ఇలా తొక్కుతాము

ఒరె గౌడి గేదె

ఇదే బడిత పూజ

సెంటిమెంటన్నదే లేని పెంటాసురా.. ఆ.. ఆ.. నిన్ను తిట్టంగ నేనెంతవాడన్, దురాత్మా.. ఏడేడు లోకాల భాషలకే శోషాచ్చి మూ ర్ఛిల్లురా మహాబండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా..

రావరావో బోడి వెధవా రావ రావో అంట్ల వెధవా రావరావో చచ్చు వెధవా వెధవన్నర వెధవ ముప్పావు వెధవ పరిపూర్ణ వెధవ చావరా చావరా చావు చావు… థూ….

thumbnail.jpg?domain=www.electroappsmacs.com
Flash Player for Mac
Stream and View Video, Audio, Multimedia and Rich Internet Applications.
www.electroappsmacs.com
 
RGV’s response...

cVbf1Q_d.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...