psycopk Posted April 4, 2020 Report Posted April 4, 2020 సందట్లో సడెమియా లాగా ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు నిర్ణయించింది. మీకోసం హైలైట్స్... 1. మంత్రి ఆదిములపు సురేష్ వాళ్ళ కాలేజ్ ఒకటుంది మార్కాపురంలో.. జార్జి ఇంజనీరింగ్ కాలేజ్ అని. దానికి 50,000 ఫీజ్..పిల్లలే చేరరు అందులో. బొక్కలో కాలేజ్ అది. 2. మంత్రి అవంతి శ్రీనివాస్ యొక్క అవంతి గ్రూప్ కి ధారాళంగా ఫీజు. 3. విజ్ఞాన్ రత్తయ్యకి షాక్..కమ్మ సామాజిక వర్గం అవడం చేత 92000 ఉన్న విజ్ఞాన్ లారా కాలేజ్ ఫీజు 38,000 కి తగ్గింపు.🤣🤣🤣వైసీపీలో ఉండి అమరావతి రైతులను పరామర్శించాడు. 4. మంచి కాలేజీలు అయిన GVP, GMRIT, VR Sidhardha, VVIT, RVR JC కాలేజీలకు భారీగా కత్తిరింపు.🤕🤕🤕 దాదాపు 30% ఫీజ్ కోత 5. Nkbr వాకాడ కు 70,000 ఫీజు 🙄🤣🙄. దీని చైర్మన్ రాంగోపాల్ రెడ్డి 🤣 6. వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు కాలేజ్ తిరుమలకు 50,000 ఫీజ్ 😱😱😱 Quote
psycopk Posted April 4, 2020 Author Report Posted April 4, 2020 YS Jagan Mohan Reddy గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్దులు వదులుకోలేకపోతున్నారు. విఐపిలమంటూ వైకాపా నాయకులు డాక్టర్ల కి ఇచ్చిన మాస్కులు కొట్టేయ్యడం దారుణం. వైకాపా నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది,ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రం.కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు,వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితి లో ప్రభుత్వం ఉంది. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందొ అర్ధం చేసుకోవచ్చు. Quote
psycopk Posted April 4, 2020 Author Report Posted April 4, 2020 విజయనగరం జిల్లా జామి మండలంలో వృద్ధుల నుంచి వేలి ముద్రలు తీసుకుని పింఛను ఇవ్వకుండా పారిపోచూసాడు వాలంటీర్. అయినా కరోనా నేపథ్యంలో వేలి ముద్రలు తీసుకోవడం ఎంత హానికరం! వేలిముద్రలు వద్దని చంద్రబాబుగారు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. Quote
psycopk Posted April 4, 2020 Author Report Posted April 4, 2020 లాక్‌డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో గృహ విద్యుత్ వినియోగం పెరిగింది. అసలే ఉపాధి పోయి ఆదాయం లేక విద్యుత్ బిల్లులు కట్టడం ఎలా అని ప్రజలు టెన్షన్ పడుతుంటే... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వస్తున్నాయి Quote
supportamaravathi Posted April 4, 2020 Report Posted April 4, 2020 Hyderabad paripoyina visionary Your visionary is not even in the state to help the public Quote
psycopk Posted April 4, 2020 Author Report Posted April 4, 2020 కరోనా నేపథ్యంలో నగదును, రేషన్ ను వాలంటీర్లు ఇంటికే తెచ్చిస్తారని జాతీయమీడియా ద్వారా ప్రచారం చేసుకున్న జగన్ గారి ప్రభుత్వం... రేషన్ కోసం ప్రజలను ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోడ్ల మీదికి తెచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వాళ్ళ మాటలకు, చేతలకు అంత తేడా ఉంటుంది మరి. Quote
psycopk Posted April 4, 2020 Author Report Posted April 4, 2020 ఇంట్లో దాక్కున్నాడా? ఎక్కడరా నాయనా? ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మా ప్రాణాలు తీస్తుంటే! 🙉 అయినా లాక్ డౌన్ అయ్యాక ఇంట్లో కూర్చోక రోడ్డు మీదకు వచ్చి డాన్స్ వేయమంటావా ఏంటి? కీలకమైన శాఖకు మంత్రిగా ఉండి నిన్నటిదాక దాక్కున్నది నువ్వు! కవర్లు లేవు అని కవర్ చేసుకోడానికి సిగ్గు అనిపించలేదా? ఇంత దిక్కుమాలిన పరిపాలన తెలుగు జాతి చూసి ఉండదు!🤧 Quote
supportamaravathi Posted April 4, 2020 Report Posted April 4, 2020 Intaki AP people ki mana CBN em help sesadu AP nunchi HYD paripoyi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.