Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Dhevudu unnadura

Featured Replies

  • Replies 85
  • Views 4.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • MiryalgudaMaruthiRao
    MiryalgudaMaruthiRao

    common sense unnodu evade ila pettadu adi teesukochi ikkada post cheyyadu ilanti fake tweets ippudu 100 lo dorukutayi both parties meeda

  • MiryalgudaMaruthiRao
    MiryalgudaMaruthiRao

    kaani nevanni bewakoofs posts untayi kaaka  nekku nakka valla amaina loss vachinda

  • Boothu kittu gaadu aa permission granted news lepesaadu website nundi

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్ అవడంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. స్వయంగా పరిస్థితి పర్యవేక్షించేందుకు అమరావతి నుంచి విశాఖకు వెళ్లారు. 

అయితే తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరేటప్పుడు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ముఖ్యమంత్రి కారులో ఎక్కారు. అయితే విజయసాయిరెడ్డి కారులో ఎక్కి కూర్చున్న కొద్ది క్షణాల్లోనే ఆయనను కిందికి దిగాల్సిందిగా సీఎం జగన్ సూచించారు. దీంతో చేసేదేమీ లేక విజయసాయిరెడ్డి కారు నుంచి కిందికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే విజయసాయిరెడ్డిని కారు నుంచి దింపేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిని కారులో తన వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించాలన్నా, బాధితులకు సరైన వైద్య సాయం అందాలన్నా ఆరోగ్యశాఖ మంత్రి ముఖ్యం కాబట్టి ఆయనను సీఎం జగన్ తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

2 minutes ago, snoww said:

@caesar

4 minutes ago, Hydrockers said:

nene kaboye cm ani visa reddy antunnadani twitter lo news 

jagan annaki telisindemo

1 minute ago, snoww said:

Adiki digital tweets kuda chupinchandi

1 minute ago, MiryalgudaMaruthiRao said:

nene kaboye cm ani visa reddy antunnadani twitter lo news 

jagan annaki telisindemo

Only 2 options 

1. Jagan jail ki pote appudu eedu kuda potadu

2. Jagan chanipote appudu bharati/ sharmila unnaru

Ediki ela chance vastadi

1 minute ago, snoww said:

rasina vallani thitta kunda... ii Sannasi maalokam em chesthunnadu

veedu paytm Jaffa pani antadu, Vallu urukuntara? idhi chillara Phulka pani antaru..

Respected position lo vunnappudu, aa vidhanga Public messages ivvali.. 

1 hour ago, MiryalgudaMaruthiRao said:

authenticity enti inkokadu Jagan pic petti reddy name to vijayammia ni odinchadam valle ila jarigindi antey ?

Ide mata pulkas ni eppudu analedu kada uncle 

idem thread vayy....

Anthala manshulu sasthunte cheeeee

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.