Jump to content

Sonu Sood


LadiesTailor

Recommended Posts

Nuvvu devuduvi saami 🙏🙏🙏

ee roju nunchi official ga nee fan ni nenu 

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వంతో వ్యవహరించి.. అందరి మెప్పు పొందారు. ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియక అయోమయంలో  కేరళలో ఉన్న 150 మంది మహిళల్ని ప్రత్యేక విమానం ద్వారా ఒడిశా పంపారు. ఎయిర్‌ ఏషియా అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.

కేరళలోని ఓ టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీలో ఒడిశాకు చెందిన 150 మంది మహిళలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా కుటుంబ సభ్యులకు దూరంగా అక్కడే ఉండిపోవాల్సిన వచ్చింది. ఈ మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రామిక్‌ రైలు వెంటనే అందుబాటులో లేకపోవడం, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి కష్టం తెలుసుకున్న సోనూసూద్‌ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. దేశంలో వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ‘వలస కార్మికులతో కొచ్చి విమానాశ్రయంలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన విమానం 10.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంది. ఇందుకు అయిన ఖర్చంతా సోనూసూద్‌ భరించారు’ అని ఎయిర్‌ ఏషియా అధికారులు తెలిపారు. టెక్స్‌టైల్స్‌ కంపెనీకి చెందిన 150 మంది మహిళలతోపాటు.. తొమ్మిది మంది వుడ్‌ వర్కర్స్‌ కూడా విమానంలో ప్రయాణించారు

Link to comment
Share on other sites

కరోనా సంక్షోభంలో పేదల్ని ఆదుకోవడానికి సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఇప్పటికే ఆయన వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. అంతేకాదు తన హోటల్‌లోని గదుల్లో వైద్య సిబ్బంది ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా సోనూసూద్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సాయం పొందిన వలస కార్మికురాలికి మగశిశువు జన్మించాడని, ఆమె కుమారుడికి ‘సోనూసూద్‌ శ్రీవాస్తవ’ అని పేరు పెట్టారని అన్నారు. ఆ తల్లి తనపై చూపిన ప్రేమ మనసును తాకిందని ఆనందం వ్యక్తం చేశారు. వలస కార్మికుల కుటుంబాలు రోడ్లపై నడుస్తున్న దృశ్యాలు చూసి ఎంతో బాధపడ్డానని, చిన్న పిల్లలు చెప్పులు లేకుండా ఎండలో నడవడం కంటతడి పెట్టించిందని సోనూసూద్‌ అన్నారు. వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకుని.. ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించానని చెప్పారు.

Link to comment
Share on other sites

10 minutes ago, Balibabu said:

Veedu manchi marks kottestundu...Akshay Kumar gadu PMCare ke ivakunta ila chesi vuntey baagundu...

Veedu next level bro... needs lot of dedication to do service to the people 

Link to comment
Share on other sites

4 minutes ago, LadiesTailor said:

Veedu next level bro... needs lot of dedication to do service to the people 

team pettukuntey saripotadi...vadi 25 cr ke value vundedi ippudu PMCares gadu lekkalu sariga chupinchatam ledu kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...