Sachin200 Posted June 5, 2020 Report Posted June 5, 2020 8 minutes ago, kothavani said: Mental na koduku 🤣🤣 Quote
kittaya Posted June 5, 2020 Report Posted June 5, 2020 1 hour ago, DaatarBabu said: 1 hour ago, snoww said: Ee mental gaadini meeting ki pilusthe ila matladuthadu 😄 Quote
snoww Posted June 6, 2020 Report Posted June 6, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న సినీ ప్రముఖలతో సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెప్పారు. పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని సి.కల్యాణ్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి గ్రూపులూ లేవని, అందరం కలిసికట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, చిత్రీకరణ అనుమతులపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. Quote
snoww Posted June 6, 2020 Report Posted June 6, 2020 Just now, snoww said: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న సినీ ప్రముఖలతో సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెప్పారు. పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని సి.కల్యాణ్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి గ్రూపులూ లేవని, అందరం కలిసికట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, చిత్రీకరణ అనుమతులపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. Bul bul balio birthday 9th or 10th ? Quote
nokia123 Posted June 6, 2020 Report Posted June 6, 2020 On 6/4/2020 at 11:03 PM, DaatarBabu said: Aa Nani gadu kuda vachadante meeting appudu vuntadi comedy Nee amma mogudu..tho start avuthundhi discussion Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.