kakatiya Posted June 13, 2020 Report Share Posted June 13, 2020 Health care workers applaud Michael Flor upon his release Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted June 13, 2020 Author Report Share Posted June 13, 2020 total tab for his bout with the coronavirus: $1.1 million. $1,122,501.04, to be exact. All in one bill that’s more like a book because it runs to 181 pages. Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted June 14, 2020 Report Share Posted June 14, 2020 Insurance undi so he shall be fine ani mention chesaru kada adhe article lo ? Quote Link to comment Share on other sites More sharing options...
Kootami Posted June 14, 2020 Report Share Posted June 14, 2020 250k just drugs cost anta Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted June 14, 2020 Author Report Share Posted June 14, 2020 వీరి కరోనా చికిత్స బిల్లు చూస్తే కంగుతినాల్సిందే! వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇక వృద్ధులపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అలాంటిది ఓ 70 ఏళ్ల పెద్దాయన మహమ్మారిని ఓడించి ఆరోగ్యంగా బయటకు వచ్చారంటే సంతోషం కలిగించే విషయమే కదా! ఇది వైరస్ సోకి కుంగిపోతున్న ఎంతో మందిలో స్ఫూర్తి నింపే అంశమే. ఇదంతా బాగానే ఉన్నా.. బయటకొచ్చి ఆస్పత్రి బిల్లు చూస్తే మాత్రం వారి గుండె ఝళ్లుమంది. ఏకంగా రూ.కోట్లలో వచ్చిన బిల్లును చూసి నిట్టూర్చడం వారి పనైంది. అయినా, వారు పెద్దగా బాధపడలేదు. కారణమేంటో చూడండి.. Skip అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన మైఖేల్ ఫ్లోర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు మార్చి 4న ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పూర్తిగా విషమించింది. వెంటలేటర్‌పై ఉంచారు. ఇక చివరి గడియలు సమీపించాయని అంతా అనుకున్నారు. అక్కడి నర్సులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి స్వయంగా పరామర్శించే పరిస్థితులు లేకపోవడంతో ఫోన్లోనే భార్యాపిల్లలతో మాట్లాడించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా తదుపరి రోజుల్లో ఆయన చికిత్సకు బాగా స్పందించారు. వైద్యులు సైతం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుడా మెరుగైన సేవలందించారు. ప్రయత్నాలు ఫలించి ఆయన మహమ్మారిని జయించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 62 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కానీ, బయటకు వచ్చి బిల్లు చూసేసరికి వారి మొహాల్లో వెల్లివిరిసిన ఆనందం ఒక్కసారిగా పటాపంచలయ్యింది. ఏకంగా 11,22,501 డాలర్లు అంటే దాదాపు రూ.8.5 కోట్ల బిల్లు చూసి ఒక్కసారి కంగుతిన్నారు. ఎంత కోటీశ్వరులైనా ఒక్కసారి అంత బిల్లంటే కష్టమే మరి. కానీ, అదృష్టవశాత్తూ ఆ మొత్తాన్ని వారు చెల్లించాల్సిన అవసరం రాలేదు. వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత వైద్య బీమా ఫ్లోర్‌కు వర్తించడంతో ఆ బిల్లంతా సర్కారే చెల్లించనుంది. ‘‘పన్నులు కట్టే వారి సొమ్ము నుంచి అంత భారీ మొత్తాన్ని నా ఆరోగ్యం కోసం వెచ్చించడం నాకు కాస్త బాధగా ఉంది’’ అని ఫ్లోర్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం. బిల్లు విషయం పక్కనబెడితే.. కరోనాతో చావు అంచులకు వెళ్లిన ఓ వృద్ధుడు దాన్ని జయించి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారంటే సంతోషించాల్సిన విషమే. మహమ్మారి ప్రభావంతో కుదేలైన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కరోనా బాధితుల కోసం పనిచేసిన ప్రైవేట్ ఆస్పత్రులు, బీమా సంస్థలకు 100 మిలియన్ డా Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.