Jump to content

Ram potineni Gali teesesadu

Aryaa

Recommended Posts

17 hours ago, JambaKrantu said:

Ramesh chowdary pulka gadi pungi pagalalu.. Pativrata veshal vestunnadu ippudu when 26 out of 30 negative ante paisal kosam vallani hospital lo unchatam, Animals ni petit lock chesinattu bayati nunchi door lock chesi pettatam

SF-1.gif

Link to comment
Share on other sites

2 minutes ago, Aryaa said:

Police lu G valaga kodtam re bathu bacha ga antey toka mudichadu edava 

సామాజిక వేదికలపై ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని.. అలాగని విచారణకు ఆటంకం కలిగిస్తే నటుడు రామ్‌కి 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేస్తామని విజయవాడ దక్షిణ మండలం ఏసీపీ నక్కా సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. స్వర్ణప్యాలె్‌సలో అగ్నిప్రమాద ఘటనపై ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

రామ్‌ ఇటీవల చేసిన ట్వీట్‌పై స్పందించారు. ‘రమేశ్‌ ఆస్పత్రి ఎండీ పి.రమేశ్‌బాబుకు మరోసారి నోటీసు ఇస్తాం. ఈ ఘటనలో ఇప్పటివరకు సీఈవో డాక్టర్‌ మమత, డాక్టర్‌ సౌజన్యను విచారించాం. ఆయన అల్లుడు కల్యాణ చక్రవర్తి, ఆయన సోదరుడు, ఆస్పత్రి డైరెక్టర్లు మొబిన్‌, విల్సన్‌, శ్రీనాథ్‌రెడ్డిలకూ నోటీసులు ఇచ్చాం. ఘటన జరిగిన తర్వాత డాక్టర్‌ రమేశ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి పరారయ్యారు’ అని ఏసీపీ తెలిపారు.

Link to comment
Share on other sites

మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు.. రామ్‌కు బాసటగా చంద్రబాబు

అమరావతి: సినీ నటుడు రామ్‌పై విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని

విమర్శించారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు. 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని స్పందించిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోందంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో రామ్‌ ట్వీట్లపై నగర ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు అడ్డుపడకూడదని.. లేని పక్షంలో నోటీసులు అందుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం తనకు న్యాయంపై నమ్మకం ఉందని, కుట్రదారులకు తప్పకశిక్షపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఇకపై తాను ఎలాంటి ట్వీట్లు చేయనంటూ ఆ చర్చకు రామ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 

Link to comment
Share on other sites

12 hours ago, snoww said:

సామాజిక వేదికలపై ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని.. అలాగని విచారణకు ఆటంకం కలిగిస్తే నటుడు రామ్‌కి 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేస్తామని విజయవాడ దక్షిణ మండలం ఏసీపీ నక్కా సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. స్వర్ణప్యాలె్‌సలో అగ్నిప్రమాద ఘటనపై ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

రామ్‌ ఇటీవల చేసిన ట్వీట్‌పై స్పందించారు. ‘రమేశ్‌ ఆస్పత్రి ఎండీ పి.రమేశ్‌బాబుకు మరోసారి నోటీసు ఇస్తాం. ఈ ఘటనలో ఇప్పటివరకు సీఈవో డాక్టర్‌ మమత, డాక్టర్‌ సౌజన్యను విచారించాం. ఆయన అల్లుడు కల్యాణ చక్రవర్తి, ఆయన సోదరుడు, ఆస్పత్రి డైరెక్టర్లు మొబిన్‌, విల్సన్‌, శ్రీనాథ్‌రెడ్డిలకూ నోటీసులు ఇచ్చాం. ఘటన జరిగిన తర్వాత డాక్టర్‌ రమేశ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి పరారయ్యారు’ అని ఏసీపీ తెలిపారు.

lol tweet pedithe kudaa notice istaaraa. comedy from both sides  @~`

Link to comment
Share on other sites

3 minutes ago, SinN0mbre said:

Arey jaffas mee paisachikam endi raa.. chanipoyina valla meeda baadakanna.. comcast gaanni dengatamlo happy gaa feel ayithunnaru..

#PoRa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...