ntr2ntr Posted August 19, 2020 Report Share Posted August 19, 2020 ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ కొత్త రికార్డు సాధించింది. జడలు విప్పి నాట్యం ఆడుతున్న కరోనా లో కొత్త రికార్డు నమోదు చేస్తూ ఏపీ కేసులు 3 లక్షు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. 88 మంది మరణించారు. తాజాగా ఈరోజు ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1396 కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెలువరించిన లెక్కల ప్రకారమే మంగళవారం సాయంత్రానికి నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది. మొత్తం మరణాలు 2,820 గా ఉన్నాయి. ఇక మొత్తం కేసుల్లో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కోలుకున్నారు. నిన్న 44 వేలు టెస్టులు చేసిన ఏపీ నేడు 56 వేలు టెస్టులు చేసింది. మొత్తం ఇప్పటివరకు చేసిన టెస్టులు సుమారు 30 లక్షలు. Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted August 19, 2020 Report Share Posted August 19, 2020 Jaggad chethulethesadu. Jaffa gaadu Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 19, 2020 Report Share Posted August 19, 2020 3 hours ago, Vaampire said: Jaggad chethulethesadu. Jaffa gaadu he is doing very good publicity ani ma teddies muktha bantam to chepthunnam Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted August 19, 2020 Author Report Share Posted August 19, 2020 15 hours ago, Vaampire said: Jaggad chethulethesadu. Jaffa gaadu Paracetamol tho start ayindi handsup. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.