snoww Posted August 23, 2020 Report Posted August 23, 2020 Boothu kittu week end kotha palukulu మీ జీవీఎల్.. మీ ఇష్టం! ఈ విషయం అలా ఉంచితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా బీజేపీకి కూడా నష్టం కలిగించేవిగా ఉన్నాయి. అధికార వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. జీవీఎల్ వంటి వారి వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడిపోతోందని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఎవరడిగారని జీవీఎల్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారో తెలియడం లేదని ఆయన వాపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ నాయకులు కూడా అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌తో కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్ ప్రకటించడం సహజంగానే విమర్శలకు దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైనప్పటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కమ్యూనికేషన్ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది కనుక, కేంద్రానికే ఫిర్యాదులు చేస్తారు. లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. తాజా వివాదంలో శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిన అవసరం ఏమిటన్నది జీవీఎల్‌కు మాత్రమే తెలియాలి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించవలసిన తీరు ఇదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ పెద్దల మనుసులో ఏముందో తెలియదు గానీ, వారు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ వంటి వారిని ముందుగా అదుపు చేయాలి. మా పార్టీ మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం! 1 Quote
Silveradotwo Posted August 23, 2020 Report Posted August 23, 2020 Gvl is useless fellow should keep quiet Quote
migilindhi151 Posted August 23, 2020 Report Posted August 23, 2020 Brother Anil maama anta kadha edhava eedu Quote
Silveradotwo Posted August 23, 2020 Report Posted August 23, 2020 1 minute ago, migilindhi151 said: Brother Anil maama anta kadha edhava eedu Yes anil veedu relatives Quote
snoww Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 3 minutes ago, migilindhi151 said: Brother Anil maama anta kadha edhava eedu Buchaiah chowdary anukunta annadi. But he denied it. 1 Quote
Migilindi22 Posted August 23, 2020 Report Posted August 23, 2020 1 minute ago, snoww said: Buchaiah chowdary anukunta annadi. But he denied it. 1 Quote
Ryzen_renoir Posted August 23, 2020 Report Posted August 23, 2020 Jagan BJP ni control chestunadanta . Modi , shah ki jalagana antey ucha anta . Srisailam power plant jalagana order prakaram KCR kalchesadu anta . Insider info according to Garuda Sivaji Quote
snoww Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన "మీ జీవీఎల్, మీ ఇష్టం" విశ్లేషణపై సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన యథావిధిగా.. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను. Quote
Vaampire Posted August 23, 2020 Report Posted August 23, 2020 Old news. Already Somu veeraju counter ichadu. AP bjp is on aggressive mode. I love it. They should Target both tdp & ycp instead of just tdp. Quote
Migilindi22 Posted August 23, 2020 Report Posted August 23, 2020 Just now, Migilindi22 said: Bhothu pichayyyaaaa 😂😂😂😂😂😂 1 Quote
DaatarBabu Posted August 23, 2020 Report Posted August 23, 2020 1 minute ago, Ryzen_renoir said: Jagan BJP ni control chestunadanta . Modi , shah jalagana antey ucha anta . Srisailam power plant jalagana order prakaram KCR kalchesasu anta . Insider info according to Garuda Sivaji Quote
Migilindi22 Posted August 23, 2020 Report Posted August 23, 2020 1 minute ago, Vaampire said: Old news. Already Somu veeraju counter ichadu. AP bjp is on aggressive mode. I love it. They should Target both tdp & ycp instead of just tdp. Raktham marigipothundy 1 Quote
snoww Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 1 minute ago, snoww said: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన "మీ జీవీఎల్, మీ ఇష్టం" విశ్లేషణపై సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన యథావిధిగా.. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను. Lol . Slipper shot to Boothu kittu. It is quite obvious that for now pushpam batch prefers ycp than tdp. Boothu kittu, baboru eppudu aaputharo inka naakatam bodi ni. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.