Jump to content

మీ జీవీఎల్‌.. మీ ఇష్టం!


snoww

Recommended Posts

1 hour ago, Vaampire said:

Inka enni indications ivvalo pushpam batch pilla Congress ki ,we don't want you ani. 

Political chanakya baboru inka eppudu ardam sesukuntaado. 

Link to comment
Share on other sites

ఏబీఎన్ వివరణ:

అయితే ఇదే టాపిక్ మీద డిబేట్ పెట్టిన ఏబీఎన్ ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ, సోము వీర్రాజు ని కాస్త చల్లబరిచే ప్రయత్నం చేశారు. తమ ఛానల్ కు బిజెపి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు అని, సదుద్దేశంతోనే ఆ సంపాదకీయం రాసుకోచ్చామని యాంకర్ వెంకటకృష్ణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం. మొత్తానికి సోము వీర్రాజు ఏపీ బిజెపి అధ్యక్షులు అయినప్పటి నుండి కాస్తంత దూకుడు ప్రదర్శిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలితాలనిస్తుంది అనేది ఎన్నికల తర్వాతే తేలుతుంది.

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...