Jump to content

చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం


DaatarBabu

Recommended Posts

చౌటుప్పల్‌ గ్రామీణం: తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని జామర్‌ వాహనాన్ని ఎన్‌ఎస్‌జీ2 వాహనం ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఎన్‌ఎస్‌జీ వాహనం మొరాయించడంతో 15 నిమిషాలపాటు ఆయన రోడ్డుపైనే ఆగిపోయారు. అనంతరం స్పేర్‌ వాహనంలో సిబ్బంది ఎక్కారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్తుండగా యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.5brk120103377a.jpg

Link to comment
Share on other sites

ninnane kada....Amaravati..oopiri peelchuko..Babu garu vachesaru...

ani ABN odu title vesi news savamingadu rojanta....

antalone return pampinchara.... 

 

:4_12_13:  may be Bahubali lo Devasena ni teskuni velli..malli war ki vachina Shivudi la...tirigi vastademo....  brahmilaughing.gif

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...