ParmQ Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 పబ్జీ లేదని.. ప్రాణాలు తీసుకున్నాడు..! అనంతపురం: అనంతపురంలో పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆ గేమ్‌పై నిషేధాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. నగరానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల ఐదో తేదీనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభించక ఆందోళన చెందారు. తాజాగా స్టోర్ రూంలో కుళ్లిన శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చెన్నైలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి నిత్యం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకునే వాడని బంధువులు తెలిపారు. ఇటీవల పబ్జీ గేమ్‌పై వేటు పడటంతో కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Catalpha Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 What about state level player @jagan Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 22 minutes ago, Catalpha said: What about state level player @jagan Jagan pubg is different range 25 player game with extra super player (visa uncle ) Target is destroy TDP Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Jalagan eppudu ? Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 PubG adutu okallu Chief Minister aite inkollu chanipoyaru .... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.