DaatarBabu Posted September 21, 2020 Report Posted September 21, 2020 నవనగరాలతో రాజధాని నిర్మిస్తామన్నారు అన్ని హంగులతో అమరావతిలో రాజధాని అని చట్టం చేశారు ఇప్పుడు అసెంబ్లీ మాత్రమే ఉంటుందనడం చట్ట ఉల్లంఘనే సీఆర్‌డీఏతో రైతులది భాగస్వామ్య ఒప్పందం వారి అనుమతి లేకుండా ఆ చట్టం రద్దు.. హక్కులను కాలరాయడమే స్పష్టం చేస్తున్న న్యాయనిపుణులు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని మాటిచ్చి, ప్రత్యేకంగా చట్టం చేసి రైతుల దగ్గర నుంచి భూములు సమీకరించాక.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందు కెళ్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. నవనగరాలతో కూడిన రాజధాని కడతామని చట్టబద్ధంగా విశ్వాసం కల్పించి.. అసెంబ్లీ మాత్రమే ఉండే నామమాత్రపు రాజధానినే మిగుల్చుతామనడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. అన్ని హంగులతో రాజధాని నిర్మిస్తామన్న చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించి.. మూడు రాజధానులని కొత్త పల్లవి ఎత్తుకోవడం చట్టప్రకారం చెల్లదని విశ్లేషిస్తున్నారు. Quote
Ryzen_renoir Posted September 21, 2020 Report Posted September 21, 2020 Antey secretariat , high court is development ? Evaru baa these so called nyaya nipunulu ? Food court 100% government ki against ga isthundhi , media ground ready chestunaru . Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.