Jump to content

చట్టం ఒప్పుకోదు!


DaatarBabu

Recommended Posts

నవనగరాలతో రాజధాని నిర్మిస్తామన్నారు
అన్ని హంగులతో అమరావతిలో రాజధాని అని చట్టం చేశారు
ఇప్పుడు అసెంబ్లీ మాత్రమే ఉంటుందనడం చట్ట ఉల్లంఘనే
సీఆర్‌డీఏతో రైతులది భాగస్వామ్య ఒప్పందం
వారి అనుమతి లేకుండా ఆ చట్టం రద్దు.. హక్కులను కాలరాయడమే
స్పష్టం చేస్తున్న న్యాయనిపుణులు

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని మాటిచ్చి, ప్రత్యేకంగా చట్టం చేసి రైతుల దగ్గర నుంచి భూములు సమీకరించాక.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందు కెళ్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నవనగరాలతో కూడిన రాజధాని కడతామని చట్టబద్ధంగా విశ్వాసం కల్పించి.. అసెంబ్లీ మాత్రమే ఉండే నామమాత్రపు రాజధానినే మిగుల్చుతామనడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. అన్ని హంగులతో రాజధాని నిర్మిస్తామన్న చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించి.. మూడు రాజధానులని కొత్త పల్లవి ఎత్తుకోవడం చట్టప్రకారం చెల్లదని విశ్లేషిస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...