Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Another actor is no more

Featured Replies

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ, సినీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి చెందారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే అమీతుమీ చిత్రంలో నటించారు. 

#$1

good action in maryada ramanna.. RIP

Just now, psycopk said:

good action in maryada ramanna.. RIP

Action?? 😄

  • Author
2 hours ago, psycopk said:

good action in maryada ramanna.. RIP

Ami thumi movie too

Acted in many movies as village head

Ayyo papam manchi actor... RIP 

  • Author

 హైదరాబాద్‌: ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. గత 23 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కరోనా నెగెటివ్‌ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదని  కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. 

RIP

RIP

Rip 

corona maaya

Rip

RIP 🙏🏻🙏🏻

Sad

Wow ! He worked even while acting and after getting recognition? Awesome ! 

Very good actor. :(

  • Author
6 hours ago, Amrita said:

Wow ! He worked even while acting and after getting recognition? Awesome ! 

Very good actor. :(

Most actors it's side hobby....

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.