AndhraneedSCS Posted October 21, 2020 Report Share Posted October 21, 2020 debba ki ika traffic rules thu.cha tappakunda patistaru andaru ఏపీ ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ చలాన్ల వివరాలు బైక్ నుంచి 7 సీటర్ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ. 10 వేల ఫైన్ రేసింగ్‌కు పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్ రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధింపు వాహనాలకు పర్మిట్ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధింపు Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted October 21, 2020 Author Report Share Posted October 21, 2020 Idi peaks అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted October 21, 2020 Author Report Share Posted October 21, 2020 Auto valla pani assam anukunta ee debba tho బైక్ నుంచి 7 సీటర్ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted October 21, 2020 Report Share Posted October 21, 2020 2 minutes ago, AndhraneedSCS said: Idi peaks అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు india lo horan moginchakunda ela Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.