Jump to content

Traffic Fines


AndhraneedSCS

Recommended Posts

debba ki ika traffic rules thu.cha tappakunda patistaru andaru 

 

ఏపీ ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ చలాన్ల వివరాలు

బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ. 10 వేల ఫైన్‌

రేసింగ్‌కు‌ పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు

రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్‌

రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధింపు

వాహనాలకు పర్మిట్‌ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు

వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు

వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధింపు

Link to comment
Share on other sites

Idi peaks

 

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు

Link to comment
Share on other sites

Auto valla pani assam anukunta ee debba tho 

బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా  

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

Idi peaks

 

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు

india lo horan moginchakunda ela 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...