Hydrockers Posted November 30, 2020 Report Share Posted November 30, 2020 హిమాయత్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినర్వా హోటల్ దగ్గర బండి సంజయ్ వాహనాన్ని ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి అడ్డుకున్నారు. ఆమె అనుచరులు బండి సంజయ్ వాహనంపై దాడికి యత్నించారు. పోలీసులు చెప్పినా వినలేదు. బండి సంజయ్ కారులో వెళ్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు మరో కారును అడ్డుపెట్టి దాడికి ప్రయత్నం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడికి యత్నించారని బండి సంజయ్ చెప్పారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మీడియా ప్రతినిధులతో కలిసి బండి సంజయ్ నెక్లెస్ రోడ్ నుంచి మినర్వా హోటల్‌కు నడిచి వెళ్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted November 30, 2020 Author Report Share Posted November 30, 2020 Non locals ghmc vadili povali ga? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.