Jump to content

టెండుల్కర్ కొడుక్కి సెలెక్షన్ దక్కలేదు...


r2d2

Recommended Posts

అర్జున్‌ తెందుల్కర్‌కు తప్పని నిరాశ!

దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్ తెందుల్కర్‌కు నిరాశే మిగిలింది. దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటి తన కెరీర్‌కు బాటలు వేసుకుందామనుకున్న అతడు ముంబయి జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. సయ్యద్‌ ముస్తాక్ అలీ టోర్నీకి 20 మందితో ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు. సూర్యకుమార్‌ యాదవ్ ఆ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

అయితే ఆల్‌రౌండర్‌ అర్జున్‌ తొలుత ముంబయి జట్టుతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. కానీ అతడు సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు వికెట్లు, ఏడు పరుగులు మాత్రమే సాధించాడు. టీమ్‌-బి×టీమ్‌-డి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో సూర్యకుమార్‌ విధ్వంసమే సృష్టించాడు. అర్జున్‌ వేసిన 13వ ఓవర్‌లో బౌండరీలతో చెలరేగి 21 పరుగులు సాధించాడు. కాగా, ముంబయి జట్టులో శివమ్ దూబే, యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధావల్‌ కులకర్ణి ఉన్నారు.

నవరి 10 నుంచి 31 వరకు నిర్వహించనున్న సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆరు రాష్ట్రాల్లో జరుగనుంది. బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బయోబబుల్‌లో ఆటగాళ్లు జనవరి 2న ప్రవేశిస్తారు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో కీలకంగా మారతారు.

Link to comment
Share on other sites

  • r2d2 changed the title to టెండుల్కర్ కొడుక్కి సెలెక్షన్ దక్కలేదు...
2 hours ago, Ryzen_renoir said:

Selectors have some balls , good for india 

Just one good thing can’t cover the  sins made by selectors in past

  • Upvote 1
Link to comment
Share on other sites

On 12/28/2020 at 7:41 AM, Ryzen_renoir said:

Selectors have some balls , good for india 

it looks like a gamble.. edho ignore chesinattu chesi malli theeskuntaaremo .... 

  • Upvote 1
Link to comment
Share on other sites

10 hours ago, migilindhi151 said:

it looks like a gamble.. edho ignore chesinattu chesi malli theeskuntaaremo .... 

Already tesukunnaru..20 selected 2 extra players ani cheppi andulo select chesaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...