Jump to content

బెంగాల్‌లో ఒవైసీ హల్‌చల్..

r2d2

Recommended Posts

 ముస్లిం ప్రముఖుడితో భేటీ
ఎన్నికల ముందు చర్చనీయాంశంబెంగాల్‌లో ఒవైసీ హల్‌చల్‌

త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం అక్కడ ఆకస్మికంగా పర్యటించడం చర్చనీయాంశం అయింది. హూగ్లీ జిల్లాలోని బెంగాలీ ముస్లిముల పవిత్ర స్థలం ఫుర్‌ఫురా షరీఫ్‌కు వెళ్లిన ఒవైసీ అక్కడి పీర్జాదా(ముస్లిం మత నేత), మమతా బెనర్జీ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న అబ్బాస్‌ సిద్దిఖీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికలపై ఆయనతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒవైసీని కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటుందన్న అనుమానంతోనే ఆయన రాకను రహస్యంగా ఉంచినట్లు బెంగాల్‌ ఎంఐఎం నేత జమీరుల్‌ హస్సన్‌ తెలిపారు. 30 శాతం ముస్లిముల జనాభా ఉన్న బెంగాల్‌లో ఎన్నికల బరిలో దిగనున్నట్లు ఎంఐఎం ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత ఒవైసీ బెంగాల్‌కు రావడం ఇదే తొలిసారి.

Link to comment
Share on other sites

5 hours ago, Telugodura456 said:

Owaisi big BJP supporter. Any guy with all india plans is always a bjp supporters - whether congress, communists or this guy.

idem twisted logic

Link to comment
Share on other sites

12 hours ago, r2d2 said:
 ముస్లిం ప్రముఖుడితో భేటీ
ఎన్నికల ముందు చర్చనీయాంశంబెంగాల్‌లో ఒవైసీ హల్‌చల్‌

త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం అక్కడ ఆకస్మికంగా పర్యటించడం చర్చనీయాంశం అయింది. హూగ్లీ జిల్లాలోని బెంగాలీ ముస్లిముల పవిత్ర స్థలం ఫుర్‌ఫురా షరీఫ్‌కు వెళ్లిన ఒవైసీ అక్కడి పీర్జాదా(ముస్లిం మత నేత), మమతా బెనర్జీ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న అబ్బాస్‌ సిద్దిఖీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికలపై ఆయనతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒవైసీని కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటుందన్న అనుమానంతోనే ఆయన రాకను రహస్యంగా ఉంచినట్లు బెంగాల్‌ ఎంఐఎం నేత జమీరుల్‌ హస్సన్‌ తెలిపారు. 30 శాతం ముస్లిముల జనాభా ఉన్న బెంగాల్‌లో ఎన్నికల బరిలో దిగనున్నట్లు ఎంఐఎం ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత ఒవైసీ బెంగాల్‌కు రావడం ఇదే తొలిసారి.

They are trying to form a strong union between themselves all over India and looks like they are planning something against BJP....%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...