kakatiya Posted January 4, 2021 Report Share Posted January 4, 2021 దిల్లీ: దేశంలో కరోనా కొత్త రకం(యూకేలో వెలుగుచూసిన రకం) వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బెంగళూరులోని నిమ్హన్స్లో 10, హైదరాబాద్లోని సీసీఎంబీలో 3, పుణెలోని ఎన్ఐవీలో 5, దిల్లీలోని ఐసీఐబీలో 11, ఎన్సీడీసీలో 8, కోల్కతాలోని ఒక ల్యాబ్లో ఒక కేసు నిర్ధారణ అయినట్టు తెలిపారు. వైరస్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొంది. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. ఓవైపు దేశంలో కరోనా కేసులు నానాటికీ తగ్గుతున్న వేళ.. స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
dasara_bullodu1 Posted January 4, 2021 Report Share Posted January 4, 2021 looks like China's plan is perfectly working Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted January 4, 2021 Author Report Share Posted January 4, 2021 8 hours ago, dasara_bullodu1 said: looks like China's plan is perfectly working he doesnt has to plan Quote Link to comment Share on other sites More sharing options...
Original Profile Posted January 5, 2021 Report Share Posted January 5, 2021 38 lu 50 lu appudu hadavudi 1k+ ayyaka andaru lite avutharu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.