Jump to content

Why this Jambalakidi pamba now a days ardam katla ( Husband poyedu since wife left him anta)


Rebel_Uncle

Recommended Posts

Okapudu Barya poyedhi ilantivi jarigithay, why now likethis 

 
 
భార్య కాపురానికి రావడం లేదని.. వైద్యుడి ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని.. వైద్యుడి ఆత్మహత్య

 

 

అమర్‌బాబు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనకు గురైన వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న పోతపల్లి అమర్‌బాబు(38) రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి, స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. అయిదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన జ్యోతిర్మయితో ఆయనకు వివాహమైంది. ఏడాది పాప ఉంది. రెండేళ్ల పాటు కాపురం సజావుగా సాగింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అయిదు నెలల క్రితం దంపతులు గొడవపడ్డారు. దీంతో ఆమె పుట్టింటింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పలుసార్లు ప్రయత్నించినా తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అమర్‌బాబు గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. సాయంత్రం తండ్రి సంజీవ, బావ ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో బావ సంగారెడ్డిలోని ఇంటికి వెళ్లి చూడగా తలుపులకు తాళం వేసి ఉంది. ఇంటి యజమానికి తెలియజేసి తలుపులు బద్దలుకొట్టి చూడగా అమర్‌బాబు విగతజీవిగా కనిపించారు. విషయం తెలుసుకున్న తండ్రి అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన చావుకు భార్య, అత్తమామలు కారణమని రాసి ఉన్న కాగితాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భార్య భర్తల గొడవల వల్ల తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల క్రితం ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పినా, చివరికి ప్రాణాలు తీసుకున్నాడని వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై వివరించారు

Link to comment
Share on other sites

6 minutes ago, MiryalgudaMaruthiRao said:

antha interesting ga ledhu

Hmmhe dies without saying anything ba. Pellam pothay inko pellam radhana e generation husbands?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...