Jump to content

Excellent extra cover drive....😀


r2d2

Recommended Posts

ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్‌ ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్‌

 డ్రింక్స్‌ బ్రేక్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ గార్డ్‌ మార్క్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ చెరిపివేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వక్రబుద్ధితో స్మిత్ అలా చేశాడని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్మిత్ స్పందించాడు. తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందని అన్నాడు.

‘‘నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ... క్రీజులో ‌గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది’’ అని స్మిత్ అన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని తెలిపాడు. అతడిది దురుద్దేశమైతే టీమిండియా ఫిర్యాదు చేసేది కదా అని అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌ వేదికగా జనవరి 15న ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.

Link to comment
Share on other sites

11 minutes ago, r2d2 said:

క్రీజులో ‌గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు.

mari guard mark chesukunnaka enduku aalochinchadam aapesaadu? guard mark all three wickets chestaru kada.. mari mottam paadam tho moodu ela chesadu? paadam kinda moodu vellu vunnaya? leka shoe ki moodu mekulu kottukunnada? mekulu enduku kottavura? Nathan Lyon kosam rough patch pitch meeda create cheyadaanikena? hahahahaha

Link to comment
Share on other sites

23 minutes ago, r2d2 said:

ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని తెలిపాడు.

పిల్లికి ఎలుక సాక్ష్యం....

Link to comment
Share on other sites

Endhuku chesaado ardham kaatla..dheeni valla pant ki poyedhi em ledhu..elaagu prathi batsman gap tharuvaatha vacchaka malli guard choosukuntaaru...Veedu ilaantivi chesi inka pulka avuthunnadu

Link to comment
Share on other sites

1 minute ago, dasara_bullodu1 said:

Greatest Batsman after Bradman ... 

comments chese pilla fook fans veedi pubic hair ga kooda panikiraru, adi vaadi dedication

Greatest ayithe evariki ekkuva baa...but ground medha ala chesindhi looks silly ..aa ball tampering incident tharuvaatha definitely scrutiny will be alot on him so ilanti Fhilla fook veshaalu thagginchukovaali

Link to comment
Share on other sites

3 minutes ago, Raazu said:

Oh! Why? Atleast WC anna chudochu ga

probably because I won't see Sachin no more in the game bro...$s@d...actual ga cheppalante full match choosentha time ippudu dhorakadam koncham kashtam ga undhi bro...wife, kid, home, job, home, responsibilities, etc etc...those days are gone bro... Problematic Thinking GIF - Problematic Thinking Contemplate GIFs

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Shameless said:

probably because I won't see Sachin no more in the game bro...$s@d...actual ga cheppalante full match choosentha time ippudu dhorakadam koncham kashtam ga undhi bro...wife, kid, home, job, home, responsibilities, etc etc...those days are gone bro... Problematic Thinking GIF - Problematic Thinking Contemplate GIFs

yah, I just watch india matches only in WC 50 overs.

Link to comment
Share on other sites

4 minutes ago, Raazu said:

yah, I just watch india matches only in WC 50 overs.

choosthe manchi high quality video aithe better bro but ekkada chudalo ardham avvatledhu...evo links open chesthe koddhi sepu bagane osthundhi but discoonect aipothadhi...YuppTV lo aithe matches raavu anukunta...$s@d

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...