Jump to content

Recommended Posts

Posted
 మదనపల్లెలో ఇద్దరు యువతుల దారుణహత్య
బిడ్డలను కొట్టి చంపిన తల్లిదండ్రులు
మూఢభక్తితోనే అఘాయిత్యం!కనిపెంచిన చేతులే.. కాటేశాయి

 కనిపెంచిన చేతులే కాటేసిన దారుణమిది... క్షుద్రపూజలు చేసి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే కొట్టి చంపేసిన ఘోరమిది.. విద్యాబుద్ధులు చెప్పి ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన దంపతులు సొంతబిడ్డలను చేతులారా కడతేర్చిన వైనమిది.. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించి పోలీసుల చెప్పిన వివరాలివి.. శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవార]ని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్‌కుమార్‌, రమాదేవి సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

  • Sad 3
Posted

Vammoo 😳

malli vellu vice principal Inka lecturer ah

sorry for the kids

RIP

Posted
21 minutes ago, r2d2 said:

10 minutes ago, Daaarling said:

No comparison....Agreed what he did is horrible...

ee paina cheppina incident even worse

Posted
5 minutes ago, Daaarling said:

He tied his daughters to car seat and throw into water.

Posted

yendhi ee @Daaarling troll posts prathi topic meedha. First post is relevant to the forum as many people come from that region . @Daaarling posts show his insecurity and fear. 

  • Haha 1
Posted
3 minutes ago, Telugodura456 said:

yendhi ee @Daaarling troll posts prathi topic meedha. First post is relevant to the forum as many people come from that region . @Daaarling posts show his insecurity and fear. 

All my posts are relevant, in every post father killed daughters except honor killing. I mean కనిపెంచిన చేతులే.. కాటేశాయి..The main point is how stupid people are who consider religion or faith above human life.

Posted

so sad...

we lost the conscious of seeing crime as crime...instead...we are seeing the religion first...

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...