r2d2 Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని ప్రతి రాజకీయ పార్టీ మానేయాలని హితవు పలికారు. కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పవన్ డిమాండ్ చేశారు. తాను ఓ కులానికి ప్రతినిధిని కాదని..అందరివాడినని చెప్పారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నానన్నారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని పవన్ ఆరోపించారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పొరేషన్ల ఏర్పాటని వ్యాఖ్యానించారు. సోదరుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించిన నైతిక మద్దతు విషయాన్ని ఓ విలేకరి పవన్ వద్ద ప్రస్తావించగా.. ‘‘చిరంజీవి ఎప్పుడూ నా మేలుకోరే చెబుతారు. తమ్ముడిగా నా విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అనేది ఈరోజే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం’’ అని పవన్ అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 Ee debba tho bokke ... Adi kuda just Tirupati elections mundu ... Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 Fake lekka They are not 27% they are 13% oc cops, 2-3 % bc cops , cbn told in assembly when introducing kapu reservation bill E kula sangalu e population percentagelu epudu hike cheyadam manestayo apude sancitity untundi Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 No matter what he says.. he has kapu tag attached to him... majority of his followers are kapus... and he is a representative of kapu community 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 Appatlo Edo vaginattu gurtu annaya ni edirinchi party petta ani Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 Just now, Hydrockers said: Appatlo Edo vaginattu gurtu annaya ni edirinchi party petta ani Lol both are disgrace to humanity ani @MiryalgudaMaruthiRaoantunadu Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 2 minutes ago, Hydrockers said: Appatlo Edo vaginattu gurtu annaya ni edirinchi party petta ani If you are willing to listen. he can tell alot I say 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.