Jump to content

అన్నయ్య నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి: పవన్‌ 


r2d2

Recommended Posts

అన్నయ్య నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి: పవన్‌కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని ప్రతి రాజకీయ పార్టీ మానేయాలని హితవు పలికారు. కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తాను ఓ కులానికి ప్రతినిధిని కాదని..అందరివాడినని చెప్పారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నానన్నారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

అన్నయ్య నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి: పవన్‌

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని పవన్‌ ఆరోపించారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పొరేషన్ల ఏర్పాటని వ్యాఖ్యానించారు. సోదరుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడించిన నైతిక మద్దతు విషయాన్ని ఓ విలేకరి పవన్‌ వద్ద ప్రస్తావించగా.. ‘‘చిరంజీవి ఎప్పుడూ నా మేలుకోరే చెబుతారు. తమ్ముడిగా నా విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అనేది ఈరోజే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం’’ అని పవన్ అన్నారు.

Link to comment
Share on other sites

Fake lekka 

They are not 27% they are 13% oc cops, 2-3 % bc cops , cbn told in assembly when introducing kapu reservation bill

E kula sangalu e population percentagelu epudu hike cheyadam manestayo apude sancitity untundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...