Raazu Posted February 15, 2021 Author Report Posted February 15, 2021 Madhumasapu manmadha raagama Quote
Raazu Posted February 15, 2021 Author Report Posted February 15, 2021 ❤️Radha, what a dance👏🏻👏🏻 1 Quote
Raazu Posted February 15, 2021 Author Report Posted February 15, 2021 Listening to all these songs, My heart is filled with love and joy! Good Start of the week! Quote
Raazu Posted February 15, 2021 Author Report Posted February 15, 2021 Could not find video of this song: Nice song! - finest lyrics ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా ఆశ పడ్డ రామ చిలక వేరే గూడు చేరిపోయినది మోజు పడ్డ జాజిమల్లి వేరే తీగ చాటు చేరినది ఆశ పడ్డ రామ చిలక వేరే గూడు చేరిపోయినది మోజు పడ్డ జాజిమల్లి వేరే తీగ చాటు చేరినది బాధ పడకోయి ఈవేళ ప్రేమ కోరుకుంటే కన్నీళ్లే బాధ పడకోయి ఈవేళ ప్రేమ కోరుకుంటే కన్నీళ్లే ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా మాటిచ్చి మనసిచ్చినా నిను మరచేను ఆ క్షణమే మురిపించి మాటాడిన ఆ మాటలకి లేదర్దమే మాటిచ్చి మనసిచ్చినా నిను మరచేను ఆ క్షణమే మురిపించి మాటాడిన ఆ మాటలకి లేదర్దమే ఆ ఆశలన్ని అడియాశలే నీకు అంతులేని శోకాలే ఆ ఆశలన్ని అడియాశలే నీకు అంతులేని శోకాలే ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా వండిపెట్టు వంటకాలే నువ్వు ఆశ తీర తినువేల తాళి కట్ట దలిచావే నువ్వు ఆదమరచి పోయావే వండిపెట్టు వంటకాలే నువ్వు ఆశ తీర తినువేల తాళి కట్ట దలిచావే నువ్వు ఆదమరచి పోయావే నాడు చేతులే కడగమంది నేడు ఆశలే విడువమంది నాడు చేతులే కడగమంది నేడు ఆశలే విడువమంది ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా ఆహ పువ్వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా Quote
Raazu Posted February 16, 2021 Author Report Posted February 16, 2021 Jabilli kosam Akashamalle vechanu ni raaka kai... 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.