Rebel_Uncle Posted March 12, 2021 Report Posted March 12, 2021 Read below story... what wrong with this womens ardam kala. Just 5 mins sukham kosam ...20 years kapuram chesina koda thrupthi padaka sampesthunaru yendi man. Magadu s...club kellina sayantram intiki vasthadu pillalkosam or pellam kosam Magadu enni affairs pettukona maha ante mozu terika intiki vasthadu, Those DB Verasham lingams who think whats wrong women keep afairs ante idhe avudhi. Guys have zero emotions mostly, if women develops emotions they can go far beyond to kill husband or even kids ..... this is the result remember. So velainthaga wife ni happy ga chusukonid + oka kanta kanipetti vundadi. you never know. Since 40 years are also doing this nonsense వివాహేతర సంబంధం: భర్త అడ్డుతొలగించుకోవాలని.. Mar 12, 2021, 16:32 IST న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే నిందితులు ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఈ కేసును చేధించగా విస్తుపోయే విషయాలు వెలుగు చుశాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. భీమ్రాజ్(45) అనే వ్యక్తి చిరాగ్ ఢిల్లీలో భార్య భాటియా(41)తో కలిసి నివసిస్తున్నాడు. భీమ్రాజ్ బీఎస్ఈఎస్లో పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భాటియాకు 23 ఏళ్ల రోహన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి విషయం తెలుసుకున్న భీమ్రాజ్ పలుమార్లు భార్యను మందలించాడు. Powered by Streamlyn అయినా ఆమె మారలేదు. ఈ విషయాన్ని ప్రియుడు రోహన్‌తో చెప్పి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో రోహన్ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓ దేశీయ తుపాకి కొని, బైకు నెంబర్‌ను మార్చాడు. బుధవారం భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించి భీమ్రాజ్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భీమ్రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సంఘటనకు సంబంధించిన దృశ్యం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ఆ బైక్‌ను కనుగొనె ప్రయత్నం చేశారు. అయితే నంబర్ ప్లెట్ మార్చడంతో పోలీసు బైక్ ఎవరిదో, నిందితుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఈకేసును ఢిల్లీ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుడు రోహన్‌ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రోహన్ విచారించగా కొద్ది రోజుల కిందట జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్లో తనకు, భీమ్ రాజ్‌కు మధ్య గొడవ జరిగిందని, అందుకే అతడిని చంపాలనుకున్నాను అంటూ ఓ కథ అల్లి ప్రియురాలిని తప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తనకు, భాటియాకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన భర్త అడ్డు తొలగించాలని కోరడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో భీమ్ రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 https://m.eenadu.net/crime/latestnews/general/0300/121052352 Can someone paste this content here pls? Quote
sri_india Posted March 12, 2021 Report Posted March 12, 2021 5 minutes ago, Rebel_Uncle said: https://m.eenadu.net/crime/latestnews/general/0300/121052352 Can someone paste this content here pls? పిల్లికి పాలు పోయాలంటూ.. అద్దెకుండే వారికి అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, వనస్థలిపురం: భర్తను హత్య చేసింది. ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గొయ్యిలో పూడ్చేసింది. ఏం తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పైన అద్దెకుండే వాళ్లకు అనుమానం వస్తే దొరికిపోతాను కదా.. ఏం చేయాలా అంటూ బాగా ఆలోచించింది. చివరకూ.. పిల్లికి పాలు పోయాలంటూ ప్రతిరోజు ఇంటికొచ్చేది. దుర్వాసన వస్తుందా అంటూ పరిశీలించుకునేది. భర్తను పాతిపెట్టిన చోట నీళ్లు పోసేది. ఇంట్లో వృథాగా పడి ఉన్న కట్టెలు, ఇతర సామగ్రిని వేసేది. పైవాళ్లు అడిగితే అబ్భే. ఇంట్లో అంతా చెత్త చెత్తగా ఉందంటూ సమాధానం చెప్పేదని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తరహాలో మరెన్నో విస్తుపోయే అంశాలు విచారణలో వెలుగు చూశాయి. వనస్థలిపురంలో ‘భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన రెండో భార్య’ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితురాలు నౌశిన్ బేగం, ఆమెకు సహకరించిన మృతుడి స్నేహితుడు సునీల్‌కుమార్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. నన్నెవరో ఎత్తుకెళ్లారు.. వెంట్రుకలు కత్తిరించారంటూ.. గతేడాది జూన్ 2న ఆర్యసమాజ్‌లో గగన్ అగర్వాల్, నౌశిన్ బేగం అలియాస్ మర్యాద అగర్వాల్ పెళ్లి చేసుకున్నారు. హబ్సిగూడలోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. రెండు, మూడ్రోజులు గగన్ అగర్వాల్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు తనకు ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని, వారికి డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరిస్తున్నారని చెప్పింది. తల వెంట్రుకల్ని కత్తిరించారంటూ ఏడ్చింది. హుటాహుటిన నగరానికి చేరుకున్న భర్త అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను విచారించి అలాంటిదేం జరగలేదంటూ నిర్ధారించుకున్నాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత విడిపోదామంటూ భర్తకు ఓ పెద్ద మనిషితో రాయబారం పంపింది. పుట్టింటికెళ్లి ఆమెకు నచ్చజెప్పి మన్సురాబాద్‌లోని సొంతింటికి మకాం మార్చాడు. ఆమె సోదరుడు సైతం గగన్ అగర్వాల్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అజ్మీర్ దర్గా దగ్గర ఆ ఇద్దరు హత్య చేసిన తర్వాత పిల్లికి పాలు పోయాలంటూ నౌశిన్‌బేగం కొన్ని రోజులు మన్సురాబాద్‌లోని ఇంటికెళ్లింది. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గాను సందర్శించింది. అక్కడే హత్యకు సహకరించిన సునీల్‌ను కూడా కలిసింది. తన ఫోన్ పోయిందంటూ స్థానిక పోలీసులకు నౌశిన్‌బేగం ఫిర్యాదు చేసిందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. గగన్ అగర్వాల్‌ను బెడ్రూంలో హత్య చేసి మృతదేహాన్ని నౌశిన్‌బేగం, సునీల్ ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే సునీల్ చేతివేళ్లకు గాయమయ్యింది. మృతుడి పేరిట రూ.కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిని దక్కించుకునేందుకే సునీల్‌తో కలిసి పథకం ప్రకారమే భర్తను చంపిందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దీనికి మృతుడి కుటుంబ సభ్యులేమైనా సహకరించారా..? అంటూ కూడా కూపీ లాగుతున్నారు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే.. ఇన్‌స్టాగ్రాంలో నౌశిన్‌బేగం కూతురుకు మెహిదీపట్నానికి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అతనితో ఫోన్లో మాట్లాడింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా..? అని అడిగింది. అతను కూడా అంగీకారం తెలిపాడు. అయితే.. అంతకంటే ముందు ఓ సాయం చేయాలని కోరింది. స్నేహితుడి వివాహం కోసం దిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి దోహా వెళ్తానని, వచ్చేందుకు కొంత సమయం పడుతుందంటూ కొత్త నంబర్ నుంచి మృతుడి సోదరికి మెసేజ్ పంపించింది.. విమాన టిక్కెట్లను ఫోటో తీసి పెట్టిందీ ఈ యువకుడేనని పోలీసులు గుర్తించారు. Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 1 hour ago, sri_india said: పిల్లికి పాలు పోయాలంటూ.. అద్దెకుండే వారికి అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, వనస్థలిపురం: భర్తను హత్య చేసింది. ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గొయ్యిలో పూడ్చేసింది. ఏం తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పైన అద్దెకుండే వాళ్లకు అనుమానం వస్తే దొరికిపోతాను కదా.. ఏం చేయాలా అంటూ బాగా ఆలోచించింది. చివరకూ.. పిల్లికి పాలు పోయాలంటూ ప్రతిరోజు ఇంటికొచ్చేది. దుర్వాసన వస్తుందా అంటూ పరిశీలించుకునేది. భర్తను పాతిపెట్టిన చోట నీళ్లు పోసేది. ఇంట్లో వృథాగా పడి ఉన్న కట్టెలు, ఇతర సామగ్రిని వేసేది. పైవాళ్లు అడిగితే అబ్భే. ఇంట్లో అంతా చెత్త చెత్తగా ఉందంటూ సమాధానం చెప్పేదని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తరహాలో మరెన్నో విస్తుపోయే అంశాలు విచారణలో వెలుగు చూశాయి. వనస్థలిపురంలో ‘భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన రెండో భార్య’ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితురాలు నౌశిన్ బేగం, ఆమెకు సహకరించిన మృతుడి స్నేహితుడు సునీల్‌కుమార్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. నన్నెవరో ఎత్తుకెళ్లారు.. వెంట్రుకలు కత్తిరించారంటూ.. గతేడాది జూన్ 2న ఆర్యసమాజ్‌లో గగన్ అగర్వాల్, నౌశిన్ బేగం అలియాస్ మర్యాద అగర్వాల్ పెళ్లి చేసుకున్నారు. హబ్సిగూడలోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. రెండు, మూడ్రోజులు గగన్ అగర్వాల్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు తనకు ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని, వారికి డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరిస్తున్నారని చెప్పింది. తల వెంట్రుకల్ని కత్తిరించారంటూ ఏడ్చింది. హుటాహుటిన నగరానికి చేరుకున్న భర్త అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను విచారించి అలాంటిదేం జరగలేదంటూ నిర్ధారించుకున్నాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత విడిపోదామంటూ భర్తకు ఓ పెద్ద మనిషితో రాయబారం పంపింది. పుట్టింటికెళ్లి ఆమెకు నచ్చజెప్పి మన్సురాబాద్‌లోని సొంతింటికి మకాం మార్చాడు. ఆమె సోదరుడు సైతం గగన్ అగర్వాల్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అజ్మీర్ దర్గా దగ్గర ఆ ఇద్దరు హత్య చేసిన తర్వాత పిల్లికి పాలు పోయాలంటూ నౌశిన్‌బేగం కొన్ని రోజులు మన్సురాబాద్‌లోని ఇంటికెళ్లింది. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గాను సందర్శించింది. అక్కడే హత్యకు సహకరించిన సునీల్‌ను కూడా కలిసింది. తన ఫోన్ పోయిందంటూ స్థానిక పోలీసులకు నౌశిన్‌బేగం ఫిర్యాదు చేసిందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. గగన్ అగర్వాల్‌ను బెడ్రూంలో హత్య చేసి మృతదేహాన్ని నౌశిన్‌బేగం, సునీల్ ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే సునీల్ చేతివేళ్లకు గాయమయ్యింది. మృతుడి పేరిట రూ.కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిని దక్కించుకునేందుకే సునీల్‌తో కలిసి పథకం ప్రకారమే భర్తను చంపిందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దీనికి మృతుడి కుటుంబ సభ్యులేమైనా సహకరించారా..? అంటూ కూడా కూపీ లాగుతున్నారు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే.. ఇన్‌స్టాగ్రాంలో నౌశిన్‌బేగం కూతురుకు మెహిదీపట్నానికి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అతనితో ఫోన్లో మాట్లాడింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా..? అని అడిగింది. అతను కూడా అంగీకారం తెలిపాడు. అయితే.. అంతకంటే ముందు ఓ సాయం చేయాలని కోరింది. స్నేహితుడి వివాహం కోసం దిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి దోహా వెళ్తానని, వచ్చేందుకు కొంత సమయం పడుతుందంటూ కొత్త నంబర్ నుంచి మృతుడి సోదరికి మెసేజ్ పంపించింది.. విమాన టిక్కెట్లను ఫోటో తీసి పెట్టిందీ ఈ యువకుడేనని పోలీసులు గుర్తించారు. Thank you brother. dear DB Girls. please dont mind share your opnion too why this is happening now adays more and more with women. 1) is this bec of financial freedom or stressful life. Dont think that its not for you it can happen to your brother or son or cousin who knows. Just free to discuss this topic pls thank you. @amrita @Rushabhi @Amrita @PilliBeta tag other ones too. Quote
JustChill_Mama Posted March 12, 2021 Report Posted March 12, 2021 1 hour ago, sri_india said: పిల్లికి పాలు పోయాలంటూ.. అద్దెకుండే వారికి అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, వనస్థలిపురం: భర్తను హత్య చేసింది. ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గొయ్యిలో పూడ్చేసింది. ఏం తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పైన అద్దెకుండే వాళ్లకు అనుమానం వస్తే దొరికిపోతాను కదా.. ఏం చేయాలా అంటూ బాగా ఆలోచించింది. చివరకూ.. పిల్లికి పాలు పోయాలంటూ ప్రతిరోజు ఇంటికొచ్చేది. దుర్వాసన వస్తుందా అంటూ పరిశీలించుకునేది. భర్తను పాతిపెట్టిన చోట నీళ్లు పోసేది. ఇంట్లో వృథాగా పడి ఉన్న కట్టెలు, ఇతర సామగ్రిని వేసేది. పైవాళ్లు అడిగితే అబ్భే. ఇంట్లో అంతా చెత్త చెత్తగా ఉందంటూ సమాధానం చెప్పేదని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తరహాలో మరెన్నో విస్తుపోయే అంశాలు విచారణలో వెలుగు చూశాయి. వనస్థలిపురంలో ‘భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన రెండో భార్య’ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితురాలు నౌశిన్ బేగం, ఆమెకు సహకరించిన మృతుడి స్నేహితుడు సునీల్‌కుమార్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. నన్నెవరో ఎత్తుకెళ్లారు.. వెంట్రుకలు కత్తిరించారంటూ.. గతేడాది జూన్ 2న ఆర్యసమాజ్‌లో గగన్ అగర్వాల్, నౌశిన్ బేగం అలియాస్ మర్యాద అగర్వాల్ పెళ్లి చేసుకున్నారు. హబ్సిగూడలోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. రెండు, మూడ్రోజులు గగన్ అగర్వాల్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు తనకు ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని, వారికి డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరిస్తున్నారని చెప్పింది. తల వెంట్రుకల్ని కత్తిరించారంటూ ఏడ్చింది. హుటాహుటిన నగరానికి చేరుకున్న భర్త అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను విచారించి అలాంటిదేం జరగలేదంటూ నిర్ధారించుకున్నాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత విడిపోదామంటూ భర్తకు ఓ పెద్ద మనిషితో రాయబారం పంపింది. పుట్టింటికెళ్లి ఆమెకు నచ్చజెప్పి మన్సురాబాద్‌లోని సొంతింటికి మకాం మార్చాడు. ఆమె సోదరుడు సైతం గగన్ అగర్వాల్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అజ్మీర్ దర్గా దగ్గర ఆ ఇద్దరు హత్య చేసిన తర్వాత పిల్లికి పాలు పోయాలంటూ నౌశిన్‌బేగం కొన్ని రోజులు మన్సురాబాద్‌లోని ఇంటికెళ్లింది. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గాను సందర్శించింది. అక్కడే హత్యకు సహకరించిన సునీల్‌ను కూడా కలిసింది. తన ఫోన్ పోయిందంటూ స్థానిక పోలీసులకు నౌశిన్‌బేగం ఫిర్యాదు చేసిందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. గగన్ అగర్వాల్‌ను బెడ్రూంలో హత్య చేసి మృతదేహాన్ని నౌశిన్‌బేగం, సునీల్ ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే సునీల్ చేతివేళ్లకు గాయమయ్యింది. మృతుడి పేరిట రూ.కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిని దక్కించుకునేందుకే సునీల్‌తో కలిసి పథకం ప్రకారమే భర్తను చంపిందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దీనికి మృతుడి కుటుంబ సభ్యులేమైనా సహకరించారా..? అంటూ కూడా కూపీ లాగుతున్నారు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే.. ఇన్‌స్టాగ్రాంలో నౌశిన్‌బేగం కూతురుకు మెహిదీపట్నానికి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అతనితో ఫోన్లో మాట్లాడింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా..? అని అడిగింది. అతను కూడా అంగీకారం తెలిపాడు. అయితే.. అంతకంటే ముందు ఓ సాయం చేయాలని కోరింది. స్నేహితుడి వివాహం కోసం దిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి దోహా వెళ్తానని, వచ్చేందుకు కొంత సమయం పడుతుందంటూ కొత్త నంబర్ నుంచి మృతుడి సోదరికి మెసేజ్ పంపించింది.. విమాన టిక్కెట్లను ఫోటో తీసి పెట్టిందీ ఈ యువకుడేనని పోలీసులు గుర్తించారు. Idhi mathram peddha leki munja ne le... aa north story emo kani ... Extra marital affairs evaru petkunna thappe... dhaniki simple ga divorce theeskovali kani itla champadalu lantivi cheyyakudadhu Quote
jambalhaatraja Posted March 12, 2021 Report Posted March 12, 2021 4 minutes ago, Rebel_Uncle said: Thank you brother. dear DB Girls. please dont mind share your opnion too why this is happening now adays more and more with women. 1) is this bec of financial freedom or stressful life. Dont think that its not for you it can happen to your brother or son or cousin who knows. Just free to discuss this topic pls thank you. @amrita @Rushabhi @Amrita @PilliBeta tag other ones too. asalu neeku pani bongu em ledara aada rape ayyindi eeda extra marital affair .. inka iveena nee daily routine Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 51 minutes ago, jambalhaatraja said: asalu neeku pani bongu em ledara aada rape ayyindi eeda extra marital affair .. inka iveena nee daily routine ide na pani, mari nu IAS avudamani vacahava lamdiga Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 51 minutes ago, JustChill_Mama said: Idhi mathram peddha leki munja ne le... aa north story emo kani ... Extra marital affairs evaru petkunna thappe... dhaniki simple ga divorce theeskovali kani itla champadalu lantivi cheyyakudadhu Mogudu poyadu ani chepthay society accept sestahdi vadilesindhi ante telusu kadha. Irony of Indian society though Quote
JustChill_Mama Posted March 12, 2021 Report Posted March 12, 2021 3 minutes ago, Rebel_Uncle said: Mogudu poyadu ani chepthay society accept sestahdi vadilesindhi ante telusu kadha. Irony of Indian society though Noushin begam insta link unte vey... Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 13 minutes ago, JustChill_Mama said: Noushin begam insta link unte vey... jail lo internet acess ledanata em chedam 1 Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 1 hour ago, Rebel_Uncle said: Thank you brother. dear DB Girls. please dont mind share your opnion too why this is happening now adays more and more with women. 1) is this bec of financial freedom or stressful life. Dont think that its not for you it can happen to your brother or son or cousin who knows. Just free to discuss this topic pls thank you. @amrita @Rushabhi @Amrita @PilliBeta tag other ones too. pls repond amayulu repoduna me chutalabayi victim kakunda vuntadhu anthe, Quote
Rebel_Uncle Posted March 12, 2021 Author Report Posted March 12, 2021 2 hours ago, Rebel_Uncle said: Thank you brother. dear DB Girls. please dont mind share your opnion too why this is happening now adays more and more with women. 1) is this bec of financial freedom or stressful life. Dont think that its not for you it can happen to your brother or son or cousin who knows. Just free to discuss this topic pls thank you. @amrita @Rushabhi @Amrita @PilliBeta tag other ones too. pls repond amayulu repoduna me chutalabayi victim kakunda vuntadhu anthe, Quote
betapilli Posted March 12, 2021 Report Posted March 12, 2021 2 hours ago, Rebel_Uncle said: Thank you brother. dear DB Girls. please dont mind share your opnion too why this is happening now adays more and more with women. 1) is this bec of financial freedom or stressful life. Dont think that its not for you it can happen to your brother or son or cousin who knows. Just free to discuss this topic pls thank you. @amrita @Rushabhi @Amrita @PilliBeta tag other ones too. Don't know the content, but infedility is wrong, period. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.