kakatiya Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 అతనో ప్రభుత్వ విభాగంలో పని చేసే వ్యక్తి. పదిరోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారం రోజులపాటు చికిత్స చేసినా.. రోగి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. అతను తమ ఆస్పత్రిలో చనిపోతే తమకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో సంబంధిత రోగిని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చేరిన కొన్ని గంటల్లోనే అతను చనిపోయాడు Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted April 18, 2021 Report Share Posted April 18, 2021 Yashoda na Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted April 18, 2021 Author Report Share Posted April 18, 2021 8 minutes ago, Hydrockers said: Yashoda na All private hospitals same... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.