Jump to content

నరేంద్ర మోదీపై ప్రపంచ మీడియాలో విమర్శల వెల్లువ!

All_is_well

Recommended Posts

  • ఇండియాలో కేసుల విజృంభణకు మోదీ వైఫల్యమే కారణం
  • ఎన్నికల కోసం నిబంధనలను గాలికి వదిలారు
  • రెండో వేవ్ ప్రమాదకరమని తెలిసీ చర్యలు చేపట్టలేదు
  • అన్నింటినీ తెరిచి కేసులను పెంచేశారు
  • వెస్ట్రన్ దేశాల మీడియా కథనాలు
    Westren Media Fires on Narendra Modi Over Corona Cases

    ఇండియాలో కరోనా కేసుల విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమే కారణమని ప్రపంచ మీడియాలో విమర్శలతో కూడిన వార్తలు వస్తున్నాయి. కరోనా తొలి దశలో ఎన్నో దేశాలకు సాయం అందించి, ఔషధాలను, వ్యాక్సిన్లను పంపించిందని కొనియాడని పత్రికలు, ఇప్పుడు ప్రభుత్వ పెద్దల విధానాలతోనే ఇండియాలో కరోనా కేసులు అపరిమిత స్థాయికి పెరిగాయని కథనాలను ప్రచురిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న కేంద్రం, జాగ్రత్తలను గాలికి వదిలేసిందని, రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలిసినా సన్నద్ధంగా లేదని పేర్కొన్నాయి.

    గత అక్టోబర్ లోనే కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసినా, కుంభమేళాలు, జాతరలతో పాటు ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా హాల్స్ తదితరాలను తెరిచారని, దీంతో ప్రజల మధ్య బౌతిక దూరం తగ్గిపోయి, మహమ్మారి ఉద్ధృతి సునామీని తలపిస్తోందని విదేశీ పత్రికలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇండియా నుంచే వస్తున్నాయని, ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదని, రోజులు నడిరోడ్డుపైనే మరణిస్తున్నారని, ఇది అత్యంత కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించాయి.

    ఇండియాలో పుట్టిన కొత్త కరోనా, సరిహద్దులు దాటి మిగతా ప్రపంచానికి కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని, కరోనా తీవ్రత తెలిసి కూడా, రెండో దశ వ్యాప్తికి ఏడాది సమయాన్ని ఉంచుకుని నరేంద్ర మోదీ తీవ్ర నిర్లక్ష్యం చేశారని, రెండో వేవ్ ను అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు చేపట్టలేదని 'ఎకానమిస్ట్' ప్రశ్నించింది. మొన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాల నేతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మోదీ, ఇప్పుడు వెస్ట్రన్ దేశాల మీడియా దృష్టిలో అసమర్థ పాలకుడిగా నిలవడం గమనార్హం.

Link to comment
Share on other sites

15 minutes ago, All_is_well said:

Agree he should be blamed for not stopping elections in india along with election commission 

Link to comment
Share on other sites

21 minutes ago, Tesla_Elon said:

Agree he should be blamed for not stopping elections in india along with election commission 

Modi emi chestadu...its the election commision decision. If you say he can stilll do it, then the same guys say he is influencing...elections valla 2bd wave raaledhu....what wlections are going in maharastra, delhi...

Link to comment
Share on other sites

4 minutes ago, Bulbul_sitara said:

Modi emi chestadu...its the election commision decision. If you say he can stilll do it, then the same guys say he is influencing...elections valla 2bd wave raaledhu....what wlections are going in maharastra, delhi...

Mumbai is very crowded place in India 

Akkada ekkuva case lu ravatam lo vinta em undi

Link to comment
Share on other sites

10 hours ago, naughty15 said:

Tv9 says Biden taggaru anta modi call chesina ventene.  

Joke of the day

Link to comment
Share on other sites

10 hours ago, Bulbul_sitara said:

Modi emi chestadu...its the election commision decision. If you say he can stilll do it, then the same guys say he is influencing...elections valla 2bd wave raaledhu....what wlections are going in maharastra, delhi...

Election commission perukae independent organization but it works under offline Govt instructions.

Link to comment
Share on other sites

Everyone is jealous of Modi ji's honest and able leadership, it's is ROW vs Modi ji. But the truth will prevail and Modi ji will pass with flying colors. Jai Ho Modi

Oo Bharata Deshama, nuvvu digulu padaku, nee nijamaina bidda narendrudu ninnu kapadataadu. Gaya padda simham garjana enta bhayakaranga untudo vinnara eppudaina, maa namo anna vastunnadu. Vinandi.

Link to comment
Share on other sites

10 hours ago, Bulbul_sitara said:

Modi emi chestadu...its the election commision decision. If you say he can stilll do it, then the same guys say he is influencing...elections valla 2bd wave raaledhu....what wlections are going in maharastra, delhi...

If the govt was so worried, they could have gone to court challenging EC. And yes, we don't know if the election rallies was the sole reason for the spread. But it was "one" of the contributing events.

Link to comment
Share on other sites

10 hours ago, argadorn said:

modi lk ...and tg cm an dministers entha murkapu lk lu antay ... okadu vaccine compulsory ga theskondi nenu theskuna ah cm 60 plus vadu theskunaty normal people and fans will follow and vaccination avuthundey .. only educated sons unnavallu parents theskunaru india lo .... e pm gadu siggu leni edava gadu first india lo andhariki vaccination echi other countries pampali gani nuvu evadivi ra nayana varey countrie ski apmapvu .... indians chasthunaru eppudu ... 

Mari teddy kaani teddy jagan em fikadu argadorn teddy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...