r2d2 Posted April 27, 2021 Report Posted April 27, 2021 మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రకటన కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది. Quote
8pm Posted April 27, 2021 Report Posted April 27, 2021 1 minute ago, r2d2 said: మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రకటన కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది. Not from may 3rd Apr 27 to May 15 Quote
KaipuRaja Posted April 28, 2021 Report Posted April 28, 2021 46 minutes ago, 8pm said: Not from may 3rd Apr 27 to May 15 Guess these dates are for Chennai consulate Quote
8pm Posted April 28, 2021 Report Posted April 28, 2021 35 minutes ago, KaipuRaja said: Guess these dates are for Chennai consulate No they extended it for hyd and Kolkata Quote
sri_india Posted April 28, 2021 Report Posted April 28, 2021 1 hour ago, 8pm said: Not from may 3rd Apr 27 to May 15 Hyderabad consulate may 3rd to further notice Quote
8pm Posted April 28, 2021 Report Posted April 28, 2021 41 minutes ago, KaipuRaja said: Guess these dates are for Chennai consulate https://visaserve.com/lawyer/2021/04/27/Coronavirus-News/The-U.S.-Consulate-in-India-announced-additional-restrictions-as-a-result-of-the-recent-increase-in-COVID-cases-in-India._bl41870.htm Quote
AbhiCoin Posted April 28, 2021 Report Posted April 28, 2021 1 hour ago, r2d2 said: మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రకటన కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది. Calling @psycopk and @futureofandhra to blame Teddies and Chekka Bodi for this Quote
Amrita Posted April 28, 2021 Report Posted April 28, 2021 2 US diplomats expired and 100+ infected . Anduke closed. https://www.businessinsider.com/covid-19-outbreak-us-diplomatic-staff-india-cnn-reports-2021-4 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.