Jump to content

అమెరికా వీసాలకు బ్రేక్‌ !

r2d2

Recommended Posts

మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ ప్రకటన
అమెరికా వీసాలకు బ్రేక్‌

కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ మంగళవారం ప్రకటించింది. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్‌ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్‌ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది.

Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

Not from may 3rd

Apr 27 to May 15

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

Calling @psycopk and @futureofandhra to blame Teddies and Chekka Bodi for this

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...