Jump to content

Pichi reddy this should be your focus..


psycopk

Recommended Posts

31 minutes ago, psycopk said:

Not revenge Politics 

bro Kejriwal and Jagan both partners in crime, they both support BJP led NDA from outside

edini mari venakeskoni raku

Link to comment
Share on other sites

14 minutes ago, bhaigan said:

bro Kejriwal and Jagan both partners in crime, they both support BJP led NDA from outside

edini mari venakeskoni raku

Its not about whom they support.. what are they doing to avoid crisis 

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, chandrabhai7 said:

Rendu chestey problem aa vaa

😂.. kanesam chanipoyina

valla count kuda ivaleni yedava meda chala expectations petukunav samara

  • Haha 1
Link to comment
Share on other sites

విజయవాడ ఆసుపత్రిలో గడ్డకట్టిపోతున్న ఆక్సిజన్ 

16-05-2021 Sun 07:20
  • ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న ఆక్సిజన్
  • ట్యాంకుల నుంచి నిత్యం లీకవుతున్న ప్రాణవాయువు
  • మంచుకొండలా పేరుకుపోతున్న ఆక్సిజన్
advertisement
Oxygen leakage at vijayawada covid hospital

ప్రస్తుత కరోనా కాలంలో ఆక్సిజన్ విలువ ప్రతి ఒక్కరికీ తెలిసివస్తోంది. ప్రాణవాయువు సకాలంలో అందకపోవడంతో కొవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను ఎంత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకై గాల్లో కలిసిపోయింది. 

అయినప్పటికీ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. అదే ఆసుపత్రిలో ఉన్న మూడు ట్యాంకుల నుంచి నిత్యం ఆక్సిజన్ లీకై గడ్డకట్టి పేరుకుపోతోంది. పేరుకుపోయిన ఆక్సిజన్ మంచుకొండను తలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు ఆక్సిజన్ లీకేజీని అరికట్టి రోగులకు అందేలా చూడాలని కోరుతున్నారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...