dasari4kntr Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 Lucky guy. ముంబయి: రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన ముంబయిలోని బొరివల్లి రైల్వేస్టేషన్లో జరిగింది. స్టేషన్ నుంచి వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ పోలీసు హుటాహుటీన అతని వద్దకు పరిగెత్తుకెళ్లి, ప్రమాదకర స్థితిలో ఉన్న అతన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆర్పీఎఫ్ జవాను అప్రమత్తత కారణంగా అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూన్ 29న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 1, 2021 Author Report Share Posted July 1, 2021 10 minutes ago, Somedude said: Lucky guy. ముంబయి: రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన ముంబయిలోని బొరివల్లి రైల్వేస్టేషన్లో జరిగింది. స్టేషన్ నుంచి వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ పోలీసు హుటాహుటీన అతని వద్దకు పరిగెత్తుకెళ్లి, ప్రమాదకర స్థితిలో ఉన్న అతన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆర్పీఎఫ్ జవాను అప్రమత్తత కారణంగా అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూన్ 29న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి good to know...he survived with minor injuries... Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 Stupid but lucky guy Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 Very lucky person... RPF are really very alert in such cases, don't know why people keep doing same mistake. Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 Omg, to save 2 min why risk life? Quote Link to comment Share on other sites More sharing options...
Sarvapindi Posted July 1, 2021 Report Share Posted July 1, 2021 lavu ga undadam valla bathikipoyadu.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.