Jump to content

disturbing scene...be carefull...

dasari4kntr

Recommended Posts

Lucky guy.

ముంబయి: రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన ముంబయిలోని బొరివల్లి రైల్వేస్టేషన్‌లో జరిగింది. స్టేషన్ నుంచి వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్‌ పోలీసు హుటాహుటీన అతని వద్దకు పరిగెత్తుకెళ్లి, ప్రమాదకర స్థితిలో ఉన్న అతన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆర్పీఎఫ్‌ జవాను అప్రమత్తత కారణంగా అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూన్‌ 29న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి

0107Mumbai1.jpg

Link to comment
Share on other sites

10 minutes ago, Somedude said:

good to know...he survived with minor injuries...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...