Jump to content

అప్పు పుట్టే దారేది?

Somedude

Recommended Posts

అప్పు పుట్టే దారేది?

కేంద్రం అడిగింది.. నాలుగేళ్ల వివరాలు
రాష్ట్రం సమర్పించింది.. రెండేళ్ల లెక్కలే
రాష్ట్ర రుణపరిమితిపై ఆర్థిక శాఖలో తర్జనభర్జన
ఈనాడు - అమరావతి

ap-main9a_31.jpg

రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్నాయి. జీతాలు, పింఛన్లు చెల్లించేందుకూ నిధుల కోసం ప్రభుత్వం వెతుకులాడుకుంటోంది. ప్రతినెలా రూ.ఐదారు వేల కోట్ల రుణం తీసుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. కొత్తగా ఓ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఓ అభివృద్ధి పథకానికి మూలధన వ్యయం చేయాలన్నా ఏదో రూపంలో అప్పు చేయాల్సిందే. నిధులు వెచ్చించాలంటే ఏదో ఆర్థిక సంస్థను ఒప్పించి రుణం పుట్టించాల్సిందే. అయితే, ఆ అప్పు కూడా గతంలో మాదిరిగా సులభంగా పుట్టడం లేదు. రాష్ట్రం తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక రకాలుగా భరోసాలు తీసుకొని మాత్రమే అప్పులు మంజూరు చేస్తున్నాయి ఆర్థిక సంస్థలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ రుణానికి భారీగా కోత పెట్టింది. ఎడాపెడా అప్పులు చేసేసి ఏదోలా ఈ రోజు గడిపేద్దామనుకునే రాష్ట్రాల రుణ ప్రయత్నాలను గాడిన పెట్టేందుకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను పక్కాగా అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర నికర రుణ పరిమితిని రూ.27,688 కోట్లకే కట్టడి చేసింది. ఏ అప్పులనైతే నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందో, రోజువారీ కార్యకలాపాలు సాగిస్తోందో.. ఆ పరిమితి ఇప్పటికే దాటిపోయిందంటూ కేంద్రం లెక్కలు తేల్చింది. రెండేళ్ల కిందటే పరిమితికి మించి దాదాపు రూ.17,923 కోట్లు రుణంగా పొందారని గుర్తించింది. ‘ఇంకా చెప్పాలంటే, కేంద్రం కేవలం రెండు ఆర్థిక సంవత్సరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలు కట్టింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల (2019-20, 2020-21) లెక్కలు మదింపు చేయకపోవడం వల్ల ఈ మాత్రమైనా రుణానికి అవకాశం దక్కింది. తాజా సంవత్సరాల గణాంకాలు కూడా సమర్పిస్తే అప్పుల లెక్క మరింత తేలేది. కొత్త అప్పులకు కోత పడేద’ని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం ఏం అడిగిందంటే..
2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితిని ఖరారు చేసేందుకు కేంద్రం మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. 2017-18 నుంచి 2020-21 వరకు రాష్ట్రం ఏ రూపంలో అప్పు చేసినా ఆ వివరాలన్నీ సమర్పించాలని కోరింది. సంవత్సరాల వారీగా బహిరంగ మార్కెట్‌ రుణం ఎంత? విదేశీ ఆర్థిక సంస్థలు, ఇతర రుణ సంస్థలు, ప్రావిడెంట్‌ ఫండ్‌, ప్రజా పద్దు రూపంలో రుణంగా వాడుకున్నది ఎంత? తదితరాలను నిర్దేశిత పట్టికల రూపంలో పంపాలని సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక సమర్పించింది. రాష్ట్రం తన బడ్జెట్‌ మే నెలలో ప్రవేశపెట్టినందున.. అప్పటికి 2019-20, 2020-21 లెక్కలు తేలకపోవడంతో ఆ రెండేళ్ల వివరాలు సమర్పించలేదని తెలిసింది. ఈ  లెక్కలు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఈ కారణంగా కేంద్రం నికర రుణ పరిమితి తేల్చే క్రమంలో గత రెండేళ్ల లెక్కలు పరిగణనలోకి తీసుకోలేదు. అవి కూడా కలిపితే ఆ ప్రభావం భవిష్యత్తులోనూ తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కార్పొరేషన్ల రుణం కట్టేది ప్రభుత్వమేగా?: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు సమర్పించి రుణాలు పొందుతోంది. ఆ కార్పొరేషన్లను కంపెనీ చట్టం కింద నెలకొల్పి అవే వ్యాపారాలు చేసి, సొంతంగా రుణాలు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల పరిమితి కూడా ఈ ఏడాది దాటిపోయింది. దీంతో కొత్తగా గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధన ప్రకారం చూస్తే.. కార్పొరేషన్ల పేరిట చేసిన రుణాలూ అందులోనే పరిగణించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ల రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని పేర్కొంటున్నా అవి రుణాలు స్వయంగా చెల్లించని వైనాన్ని గమనిస్తే.. ఆ భారమూ రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మంగళవారం నాటి అప్పు.. రూ.2,000 కోట్లు

నేడు ప్రభుత్వ ఖజానాకు.. సాయంత్రానికి జీతాలు?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈ నెల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్‌దారులు సైతం పూర్తిగా పెన్షన్‌ అందక బ్యాంకు ఖాతాల ఎస్‌ఎంఎస్‌ల కోసం నిరీక్షిస్తున్నారు. మరోపక్క, రిజర్వ్‌ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ.2,000 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం స్వీకరించింది. 7.15 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్లు, 7.19 శాతం వడ్డీతో 17 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.వెయ్యి కోట్ల చొప్పున రుణం పొందింది. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు జమ కానుందని సమాచారం. జీతాలు, పెన్షన్ల సమస్య బుధవారం సాయంత్రానికి కొలిక్కి రావచ్చని చెబుతున్నారు.

4 నెలల్లోనే 9 నెలల పరిమితికి చేరువగా
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకునే రుణం ఆధారంగా నెలకు రూ.2,305.72 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ లెక్కన తొలి తొమ్మిది నెలలకు కలిపి రూ.20,751.51 కోట్లు రుణం పొందేందుకు అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెలలోనే రూ.7,000 కోట్ల వరకు అప్పు తెచ్చిన సందర్భం ఉంది. మంగళవారం పొందిన రూ.2వేల కోట్లతో కలిపితే తొలి నాలుగు నెలల్లో మొత్తం రూ.17,000 కోట్లు బహిరంగ మార్కెట్‌ అప్పుగా స్వీకరించింది. రుణం తీసుకుంటే తప్ప జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దశలో.. తొమ్మిది నెలల పరిమితికి జులైలోనే చేరువైతే ఆగస్టు నుంచి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వస్తుంది. దాదాపు నెలకు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకుంటోంది.

ap-main9b_47.jpg

Link to comment
Share on other sites

14 minutes ago, jawaani_jaaneman said:

Last 4 years lekkal adigithe, Chandranna donka kaduktadi…pasupu kumkuma scheme paisal lekka kuda bayata padtadi 

Mari endhuku iyyaledhunantaav......ee debba ki govt udhyogula saapam urgent daddi cm ki gattiga thagulthundhi ley

Link to comment
Share on other sites

15 minutes ago, jawaani_jaaneman said:

Last 4 years lekkal adigithe, Chandranna donka kaduktadi…pasupu kumkuma scheme paisal lekka kuda bayata padtadi 

Mari pampochu kada Jagan, why waiting?

Link to comment
Share on other sites

3 minutes ago, Somedude said:

Paina post chesina news chadhive matlava? Or as usual ga Chandralu anukuntu edavadamena? 4 years adigithe Chandral years submit chesaru. Jaggadi years submit cheyyadniki embarrassment feel avuthunnaru. Andhuke 19-20, 20-21 lekkalu submit cheyyakunda evo tuesday stories chepthunnaru.

Pasupu kumkuma kooda kalipe 5 years lo Chandral sir around 120K appulu chesadu. Jaggadu adhi one 1.5 year lo chesadu.

Siggu kakapothey inkemostadi…

120k appu chesi emana elagapettinda ? Anduke dikku leka malla malla appu cheyalsi vastundi…

mundu vunnodu sakkaga vunte, iyala appulu enduku cheyalsi vastunde ?

Link to comment
Share on other sites

9 minutes ago, migilindhi151 said:

Mari endhuku iyyaledhunantaav......ee debba ki govt udhyogula saapam urgent daddi cm ki gattiga thagulthundhi ley

Okay..tagalani..

Link to comment
Share on other sites

Okay, Looks like Honeymoon period is over for Jagan anna. 

Janalaki baga panchatam alavatu chesaru.... with out any development activities for 2 years...  Ippudu chuste

No development activities, reached borrowing limits

Ivanni kaka, Chandral sir govt contractors ki oka 1 Lakh crore backlog petti poyadu. Repo mapo courts dani meeda kuda verdicts istayi. GOvt with interests pay cheyyali ani 

Vizag lo govt lands anni ammesi akkada nundi capital ni East Godavari, West Godavari ki marchi aa districts lo unna lands kuda ammestharu 

Link to comment
Share on other sites

Vizag lo inka 1% kuda amma ledhu .. asalu appu la gurunchi no need to worry.. vizag aipoyaaka Tirupathi lo okko konda ammesthe next 1,2 terms dhaka laageyochu

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, Somedude said:

అప్పు పుట్టే దారేది?

కేంద్రం అడిగింది.. నాలుగేళ్ల వివరాలు
రాష్ట్రం సమర్పించింది.. రెండేళ్ల లెక్కలే
రాష్ట్ర రుణపరిమితిపై ఆర్థిక శాఖలో తర్జనభర్జన
ఈనాడు - అమరావతి

ap-main9a_31.jpg

రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్నాయి. జీతాలు, పింఛన్లు చెల్లించేందుకూ నిధుల కోసం ప్రభుత్వం వెతుకులాడుకుంటోంది. ప్రతినెలా రూ.ఐదారు వేల కోట్ల రుణం తీసుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. కొత్తగా ఓ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఓ అభివృద్ధి పథకానికి మూలధన వ్యయం చేయాలన్నా ఏదో రూపంలో అప్పు చేయాల్సిందే. నిధులు వెచ్చించాలంటే ఏదో ఆర్థిక సంస్థను ఒప్పించి రుణం పుట్టించాల్సిందే. అయితే, ఆ అప్పు కూడా గతంలో మాదిరిగా సులభంగా పుట్టడం లేదు. రాష్ట్రం తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక రకాలుగా భరోసాలు తీసుకొని మాత్రమే అప్పులు మంజూరు చేస్తున్నాయి ఆర్థిక సంస్థలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ రుణానికి భారీగా కోత పెట్టింది. ఎడాపెడా అప్పులు చేసేసి ఏదోలా ఈ రోజు గడిపేద్దామనుకునే రాష్ట్రాల రుణ ప్రయత్నాలను గాడిన పెట్టేందుకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను పక్కాగా అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర నికర రుణ పరిమితిని రూ.27,688 కోట్లకే కట్టడి చేసింది. ఏ అప్పులనైతే నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందో, రోజువారీ కార్యకలాపాలు సాగిస్తోందో.. ఆ పరిమితి ఇప్పటికే దాటిపోయిందంటూ కేంద్రం లెక్కలు తేల్చింది. రెండేళ్ల కిందటే పరిమితికి మించి దాదాపు రూ.17,923 కోట్లు రుణంగా పొందారని గుర్తించింది. ‘ఇంకా చెప్పాలంటే, కేంద్రం కేవలం రెండు ఆర్థిక సంవత్సరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలు కట్టింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల (2019-20, 2020-21) లెక్కలు మదింపు చేయకపోవడం వల్ల ఈ మాత్రమైనా రుణానికి అవకాశం దక్కింది. తాజా సంవత్సరాల గణాంకాలు కూడా సమర్పిస్తే అప్పుల లెక్క మరింత తేలేది. కొత్త అప్పులకు కోత పడేద’ని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం ఏం అడిగిందంటే..
2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితిని ఖరారు చేసేందుకు కేంద్రం మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. 2017-18 నుంచి 2020-21 వరకు రాష్ట్రం ఏ రూపంలో అప్పు చేసినా ఆ వివరాలన్నీ సమర్పించాలని కోరింది. సంవత్సరాల వారీగా బహిరంగ మార్కెట్‌ రుణం ఎంత? విదేశీ ఆర్థిక సంస్థలు, ఇతర రుణ సంస్థలు, ప్రావిడెంట్‌ ఫండ్‌, ప్రజా పద్దు రూపంలో రుణంగా వాడుకున్నది ఎంత? తదితరాలను నిర్దేశిత పట్టికల రూపంలో పంపాలని సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక సమర్పించింది. రాష్ట్రం తన బడ్జెట్‌ మే నెలలో ప్రవేశపెట్టినందున.. అప్పటికి 2019-20, 2020-21 లెక్కలు తేలకపోవడంతో ఆ రెండేళ్ల వివరాలు సమర్పించలేదని తెలిసింది. ఈ  లెక్కలు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఈ కారణంగా కేంద్రం నికర రుణ పరిమితి తేల్చే క్రమంలో గత రెండేళ్ల లెక్కలు పరిగణనలోకి తీసుకోలేదు. అవి కూడా కలిపితే ఆ ప్రభావం భవిష్యత్తులోనూ తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కార్పొరేషన్ల రుణం కట్టేది ప్రభుత్వమేగా?: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు సమర్పించి రుణాలు పొందుతోంది. ఆ కార్పొరేషన్లను కంపెనీ చట్టం కింద నెలకొల్పి అవే వ్యాపారాలు చేసి, సొంతంగా రుణాలు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల పరిమితి కూడా ఈ ఏడాది దాటిపోయింది. దీంతో కొత్తగా గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధన ప్రకారం చూస్తే.. కార్పొరేషన్ల పేరిట చేసిన రుణాలూ అందులోనే పరిగణించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ల రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని పేర్కొంటున్నా అవి రుణాలు స్వయంగా చెల్లించని వైనాన్ని గమనిస్తే.. ఆ భారమూ రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మంగళవారం నాటి అప్పు.. రూ.2,000 కోట్లు

నేడు ప్రభుత్వ ఖజానాకు.. సాయంత్రానికి జీతాలు?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈ నెల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్‌దారులు సైతం పూర్తిగా పెన్షన్‌ అందక బ్యాంకు ఖాతాల ఎస్‌ఎంఎస్‌ల కోసం నిరీక్షిస్తున్నారు. మరోపక్క, రిజర్వ్‌ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ.2,000 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం స్వీకరించింది. 7.15 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్లు, 7.19 శాతం వడ్డీతో 17 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.వెయ్యి కోట్ల చొప్పున రుణం పొందింది. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు జమ కానుందని సమాచారం. జీతాలు, పెన్షన్ల సమస్య బుధవారం సాయంత్రానికి కొలిక్కి రావచ్చని చెబుతున్నారు.

4 నెలల్లోనే 9 నెలల పరిమితికి చేరువగా
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకునే రుణం ఆధారంగా నెలకు రూ.2,305.72 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ లెక్కన తొలి తొమ్మిది నెలలకు కలిపి రూ.20,751.51 కోట్లు రుణం పొందేందుకు అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెలలోనే రూ.7,000 కోట్ల వరకు అప్పు తెచ్చిన సందర్భం ఉంది. మంగళవారం పొందిన రూ.2వేల కోట్లతో కలిపితే తొలి నాలుగు నెలల్లో మొత్తం రూ.17,000 కోట్లు బహిరంగ మార్కెట్‌ అప్పుగా స్వీకరించింది. రుణం తీసుకుంటే తప్ప జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దశలో.. తొమ్మిది నెలల పరిమితికి జులైలోనే చేరువైతే ఆగస్టు నుంచి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వస్తుంది. దాదాపు నెలకు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకుంటోంది.

ap-main9b_47.jpg

picha lite

he will sell things

mosha will support

public also happy

who cares tomorrow

Link to comment
Share on other sites

2 hours ago, jawaani_jaaneman said:

Last 4 years lekkal adigithe, Chandranna donka kaduktadi…pasupu kumkuma scheme paisal lekka kuda bayata padtadi 

2017-19 lekkaley icharu. 19-21 ivvaledhu centre ki. Endukantav?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...