JustChill_Mama Posted July 8, 2021 Report Posted July 8, 2021 అగ్రరాజ్య అధిపతి చేత నాగలి పట్టించి ... ప్రపంచానికి వ్యవసాయం యొక్క గొప్పతనం తెలిసేలా చేసావ్ ఎన్నో కుటిల రాజకీయాలు చుట్టుముట్టినా... అలుపెరుగని యోధుడిలా ప్రజల పక్షాన నిలిచావ్ ప్రజల బాధలని తెలుసుకోడానికి వేల మైళ్ళు నడిచావ్ బాధని కానీ, కరుణతో కనీరు చిందించావ్.. శత్రువు ని కూడా నీ చిరునవ్వుతో జయించావ్ రాష్ట్రం లో ఏ ఒక్క రైతు కూడా ఇకపైన చావకూడదని... ప్రాజెక్ట్ లు పూర్తిచేసావ్... ఉచిత విద్యుత్ ఇచ్చావ్ అవ్వలకి పెద్ద కొడుకులా పింఛన్ ఇచ్చావ్ పిల్లలకి చదువులేని ఉచితం చేసావ్ .. కాకిలా కలకలం కాకుండా... కోకిలలా బతుకున్నన్ని రోజులు మహారాజుల బతికావ్ చుక్కలా నువ్వు రాలిన...ఎందరో బతుకుల్లో కొడిగట్టిన దివ్వెల ఇంకా వెలుగుతున్నాం నీ కీర్తి చిరస్మరణీయం నీ ఖ్యాతి అజరామరం ఆచంద్రతారార్కం తెలుగు ప్రజల గుండెల్లో నువ్వు ఉంటావ్ రాజన్న Quote
NiranjanGaaru Posted July 8, 2021 Report Posted July 8, 2021 Naa const lo unna 25 thousand reddys + Christians malli naake guddhali, anduke jai ysr (mansalo feeling) 😄😄😄😄😄😄 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.