Jump to content

జయహో వైస్సార్


JustChill_Mama

Recommended Posts

అగ్రరాజ్య అధిపతి చేత నాగలి పట్టించి ...
ప్రపంచానికి వ్యవసాయం యొక్క గొప్పతనం తెలిసేలా చేసావ్ 
ఎన్నో కుటిల రాజకీయాలు చుట్టుముట్టినా... 
అలుపెరుగని యోధుడిలా ప్రజల పక్షాన నిలిచావ్ 
ప్రజల బాధలని తెలుసుకోడానికి వేల మైళ్ళు నడిచావ్ 
బాధని కానీ, కరుణతో కనీరు చిందించావ్..
శత్రువు ని కూడా నీ చిరునవ్వుతో జయించావ్ 
రాష్ట్రం లో ఏ ఒక్క రైతు కూడా ఇకపైన చావకూడదని...
ప్రాజెక్ట్ లు పూర్తిచేసావ్... ఉచిత విద్యుత్ ఇచ్చావ్ 
అవ్వలకి పెద్ద కొడుకులా పింఛన్ ఇచ్చావ్ 
పిల్లలకి చదువులేని ఉచితం చేసావ్ ..
కాకిలా కలకలం కాకుండా...
కోకిలలా బతుకున్నన్ని రోజులు మహారాజుల బతికావ్ 
చుక్కలా నువ్వు రాలిన...ఎందరో  బతుకుల్లో కొడిగట్టిన దివ్వెల ఇంకా వెలుగుతున్నాం 
నీ కీర్తి చిరస్మరణీయం 
నీ ఖ్యాతి అజరామరం 
ఆచంద్రతారార్కం తెలుగు ప్రజల గుండెల్లో నువ్వు ఉంటావ్ రాజన్న 

215226550_809853733011065_42278443122190

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...