Jump to content

అయోధ్య రామా.. అంత మోసమా?


Somedude

Recommended Posts

వైసీపీ ఎంపీ రాంకీ సంస్థల్లో 300 కోట్ల బ్లాక్‌మనీ

1200 కోట్ల ‘కృత్రిమ నష్టాలు’ చూపి పన్ను ఎగవేత

సింగపూర్‌ సంస్థకు మెజారిటీ వాటా విక్రయంతో మూలధనార్జన

 

ఎగవేసిన పన్ను చెల్లింపునకు అంగీకరించిన సంస్థ: ఐటీ శాఖ

 

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన కంపెనీ మోసాలను ఆదాయపన్ను(ఐటీ) శాఖ రట్టు చేసింది. ఆయనకు చెందిన ‘రాంకీ’ సంస్థల్లో రూ.300 కోట్ల బ్లాక్‌మనీ(అన్‌అకౌంటెడ్‌)ని గుర్తించినట్లు ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీశాఖ అధికారులు ఈ నెల 16న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. 15 కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. పన్ను ఎగవేత, బ్లాక్‌మనీకి సంబంధించిన పలు పత్రాలు, లూజ్‌ షీట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2018-19లో సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజారిటీ వాటాను విక్రయించినట్లు గుర్తించారు. దీని ద్వారా పెద్ద మొత్తంలో మూలధనాన్ని(క్యాపిటల్‌ గెయిన్‌) ఆర్జించిందని తేల్చారు.

వాటాల విక్రయం, కొనుగోలు, విరాళాలివ్వడం, బోన్‌సలను ప్రకటించడం వంటి పలు కార్యకలాపాల వల్ల కృత్రిమ నష్టాలను చూపిందని నిర్ధారించారు. లాభాలను దాచిపెట్టి దాదాపు రూ.1,200 కోట్ల కృత్రిమ నష్టాలను చూపించారని అధికారులు పేర్కొన్నారు. మరో రూ.288కోట్లను తిరిగిరాని బకాయిలుగా క్లెయిమ్‌ చేసుకుందని వివరించారు. కేవలం నష్టాలను చూపుకోవడానికే మొండి బకాయిలుగా ముసుగు వేశారని తెలిపారు. వీటికి సంబంధించి సాక్ష్యాలను సేకరించామని తెలిపారు. లెక్కల్లోకి రాని రూ.300కోట్లతోపాటు ఎగవేసిన పన్నును చెల్లించడానికి సంస్థ అంగీకరించిందని ఐటీశాఖ వివరించింది. ఐటీ శాఖను మోసం చేసిన తీరుపై మరింత పరిశీలన చేస్తామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. కాగా.. రాంకీ సంస్థ కృత్రిమ నష్టాలను చూపిందని, గ్రూపు సంస్థల మధ్య జరిగిన లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని, దీనిపైనే ఐటీశాఖ దృష్టి సారించిందని ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన విషయం తెలిసిందే.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Jambhalheart said:

Still nothing can beat Sujana Chowdary & his scams/loans during TDP tenure 

 

True, that cannot Beat Jalagam Scams while his father was CM

Link to comment
Share on other sites

1 hour ago, Jambhalheart said:

Still nothing can beat Sujana Chowdary & his scams/loans during TDP tenure 

 

Agreed manam inka ekkuva kastapadaali ee pulkhas records break cheyyali corruption lo thoda kottali records anni manavey undaali 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Jambhalheart said:

Still nothing can beat Sujana Chowdary & his scams/loans during TDP tenure 

 

ur one direction thinking greaat

Link to comment
Share on other sites

1 hour ago, Jambhalheart said:

Still nothing can beat Sujana Chowdary & his scams/loans during TDP tenure 

 

Yah ee BJ P yedhavalunnare.... donga na sons..

Link to comment
Share on other sites

32 minutes ago, futureofandhra said:

ur one direction thinking greaat

thanks man , same applies to u oka sari self introspect chesuko 

Link to comment
Share on other sites

Alla Ramakrishna Reddy 2 ఏళ్ళగా బాబుగారి తెల్లవెంట్రుక కూడా పీకలేకపోయారు అదేంటో ఒక్క ఐటీ రైడ్ తో 300కోట్లకు దొరికిపోయారే

216808789_343903967366879_47743505449147

Link to comment
Share on other sites

8 hours ago, Jambhalheart said:

thanks man , same applies to u oka sari self introspect chesuko 

u cannot say it bcoz i posted cbn failures too

nee laaga caste reason pettukoledhu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...