Jump to content

All paytms ki మీ సోషల్ సోషల్ మీడియా ఇంఛార్జి అయిన దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి విజ్ఞప్తి


Somedude

Recommended Posts

 
దయచేసి ఎవ్వరూ తొందరపాటు పోస్టులు పెట్టి సమస్యని మరింత జఠిలం చేయొద్దు. లింగారెడ్డి విషయంలో పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. న్యాయపరంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రతీ కార్యకర్తను ఇలాగే కాపాడుకుంటుంది. అయితే మనకి కొన్ని పరిమితులు ఉంటాయి.. వాటి ప్రకారం అడుగులు వేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అనాలోచిత ఆవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటిస్తూ అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను.
ఈ సమస్యని పార్టీ దృష్టికి తీసుకువచ్చి, ఎప్పటికప్పుడు సమాచారం అందించిన సోదరి లక్ష్మీ గజ్జెల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీ
దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి,
సోషల్ మీడియా ఇంఛార్జి.
  • Haha 1
Link to comment
Share on other sites

30 మంది దాకా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం....
ఇప్పటికే 22మంది పాస్ పోర్ట్స్ సీజ్...అన్నని నమ్ముకుంటే చిప్పకూడే
213539245_1990328574454848_4766425825547
 
Link to comment
Share on other sites

Adhentoo...anni in charges...leadership level lo only reeddiess ey untaaru....kaani khulam choodaru matham choodaru antaa....Kali kaalam antey idhenemo

Link to comment
Share on other sites

1 minute ago, RedThupaki said:

Adhentoo...anni in charges...leadership level lo only reeddiess ey untaaru....kaani khulam choodaru matham choodaru antaa....Kali kaalam antey idhenemo

Vaadiki malla Govt jeetham.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...