ticket Posted July 11, 2021 Report Share Posted July 11, 2021 మంగళగిరి: రాంకీ గ్రూప్ షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఖండించారు. సంస్థలో తన పేరిట ఉన్న 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనని ఆయన స్పష్టం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాంకీ గ్రూప్ కంపెనీల్లో వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని తెదేపా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నిన్న ఆరోపించారు. తన అన్న అయోధ్య రామిరెడ్డి కంపెనీల్లో తమ్ముడు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగస్వామిగా 12 వేల షేర్లున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted July 11, 2021 Report Share Posted July 11, 2021 Ohh.. Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted July 11, 2021 Report Share Posted July 11, 2021 Nijamey myaan...guna cinemalo kamalhaaasan type...very innocent... Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted July 11, 2021 Author Report Share Posted July 11, 2021 2 hours ago, RedThupaki said: Nijamey myaan...guna cinemalo kamalhaaasan type...very innocent... Mangalgiri public e drama artist ki padipoyaru.. Ante andulo sagam toka batch, devudi bidda batch untadanuko... Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted July 11, 2021 Report Share Posted July 11, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted July 11, 2021 Report Share Posted July 11, 2021 5 hours ago, ticket said: Mangalgiri public e drama artist ki padipoyaru.. Ante andulo sagam toka batch, devudi bidda batch untadanuko... Anthey ga anthey ga Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.